DJJohal.Com

Cheliya Cheliya by Shaan
download Shaan  Cheliya Cheliya mp3 Single Tracks song

Album: Cheliya Cheliya

Singer: Shaan

Music: Devi Sri Prasad

Lyrics: Sirivennela Seetharama Sastry

Label: Aditya Music

Released: 2002-12-20

Duration: 04:13

Downloads: 2821403

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Cheliya Cheliya Song Lyrics

చెలియా చెలియా చేజారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే
నడిరేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా
నీదాకా పడిలేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నిను
తాకేదాకా ఆగదు నా కేక చెలియా చెలియా చేజారి వెళ్ళకే
సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే నడిరేయి పగలు చూడక సుడిగాలై
వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా నీదాకా కదలికే తెలియని
శిలని కదిలించి ఓ ప్రేమా కలయికే కల అని మాయమైపోకుమా గతముగా
మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా చెరిపినా చెరగని గాయమైపోకుమా
మౌనమా అభిమానమా పలకవా అనురాగమా ఓడిపోకే ప్రాణమా వీడిపోకుమా అడుగడుగు తడబడుతూ
నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా చెలియా చెలియా చేజారి
వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే నిలిచిపో సమయమా తరమకే
చెలిని ఇకనైనా చెలిమితో సమరమా ఇంతగా పంతమా నిలవకే హృదయమా పరుగు
ఆపొద్దు క్షణమైనా నమ్మవేం ప్రణయమా అంత సందేహమా వేరుచేసే కాలమా
చేరువైతే నేరమా దాడిచేసే దూరమా దారి చూపుమా విరహాలే కరిగేలా జతకలిపి
నడుపు వలపుకథలు గెలిచేలా చెలియా చెలియా చేజారి వెళ్ళకే సఖియా
సఖియా ఒంటరిని చెయ్యకే నడిరేయి పగలు చూడక సుడిగాలై వస్తా
సూటిగా ఎడబాటే బాటై రానా నీదాకా పడిలేచే కెరటం తీరుగా
దిశలన్నీ దాటే హోరుగా నిను తాకేదాకా ఆగదు నా కేక

Related Songs

» Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Nammaka Tappani (Sagar) » Apudo Ipudo (Siddharth) » Niluvaddham (Karthik, Sumangali) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » My Love Is Gone (K.G. Ranjith, Devi Sri Prasad) » Chiru Chiru (Yuvan Shankar Raja, Haricharan, Sagar Desai, Karthi, Tamannaah Bhatia) » Niddura Potunna (Shankar Mahadevan) » O Manasa O Manasa (Ravi Varma)