Album: O Manasa O Manasa
Singer: Ravi Varma
Music: Devi Sri Prasad
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 04:03
Downloads: 4817274
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే
మాయ కదా నిజమే కనవా నువ్వు చెలియ గుండె తాకలేక పలకనందే
నా మౌనం చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా ఓ మనసా ఓ మనసా
చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా
నువ్వు ఎగసిపడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం తపనపడి
ఏం లాభం అందని జాబిలి జత కోసం కలిసి ఉన్న కొంతకాలం
వెనక జన్మ వరమనుకో కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన ఋణమనుకో
మిగిలే స్మృతులే వరమనుకో మనసా (మనసా మనసా) ఓ మనసా
ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా
నిజమే కనవా నువ్వు తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే
నౌక తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా కడలిలోనే ఆగుతుందా కదలనంటు
ఏ పయనం వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం కరిగే కలలే
తరిమే ఓ మనసా (మనసా మనసా) ఓ మనసా ఓ మనసా
చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా
నువ్వు