Album: Aha Allari
Singer: K. S. Chithra, Raqueeb Alam
Music: Devi Sri Prasad
Lyrics: Suddhala Ashok Teja
Label: Aditya Music
Released:
Duration: 04:16
Downloads: 8405318
అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే ఇహ మెల్లగ
మెల్లగ ఎదలోన చిరుగిల్లుడు షురువాయే అరె చెక్కిలి గిలి గిలి గింతాయే
ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ
రాతిరి దయవలనా తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్నా
అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక తక్కదిన్నా
ఊ బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటదే లేలేత నడుములోని
మడత తన ముద్దుకై వేచి ఉన్నదే ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ
తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే మొత్తం నేలమేది మల్లెలన్నీ తన నవ్వుల్లో
కుమ్మరిస్తడే తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్నా అరె
తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక తక్కదిన్నా పేరే
పలుకుతుంటే చాలు నా పెదవే తీయగవుతది తనుచూపే తాకుతుంటే నన్ను అబ్బ
నా మనసు పచ్చిగవుతది మెరిసే మెరుపల్లె వానోస్తే అబ్బ నా గుండెలోన
పిడుగు పడుతుంటదే ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరాగిపోతదే
తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్నా అలల్లి లల్లలాల తాన్న
దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్నా