DJJohal.Com

Manmadha by K. S. Chithra
download K. S. Chithra  Manmadha mp3 Single Tracks song

Album: Manmadha

Singer: K. S. Chithra

Music: Yuvan Shankar Raja

Lyrics: Veturi Sundararama Murthy

Label: Aditya Music

Released: 2005-04-28

Duration: 04:29

Downloads: 10353203

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Manmadha Song Lyrics

మన్మథుడా నీ కల కన్నా మన్మథుడా నీ కథ విన్నా మన్మథుడంటే
కౌగిలిగా మన్మథుడే నాక్కావలెగా నన్ను పారేసుకున్నాలే ఎపుడో తెలియక నిన్నుకన్న
తొలినాడే దేహం కదలక ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే ఎందరినో
నే చూశాగాని ఒకడే మన్మథుడు ఇరవైయేళ్ళుగ ఎపుడూ ఎరుగని ఇతడే నా
ప్రియుడు ఎందరినో నే చూశాగాని ఒకడే మన్మథుడు ఇరవైయేళ్ళుగ ఎపుడూ ఎరుగని
ఇతడే నా ప్రియుడు మన్మథుడా నీ కల కన్నా మన్మథుడా
నీ కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నాక్కావలెగా She
Is In Love, Love, Check It Out How It
Goes She Is In Love, Love, Check It Out
How It Goes She Is In Love, She Is
In Love, Love, Love, Love, Love She Is In
Love, Love, Check It Out How It Goes
మగువగా పుట్టిన జన్మఫలితం ఈనాడు తెలిసే మత్తుగా మెత్తగా మనసు గెలిచిన
తోడు కలిసే ఎదలలోన ఊయలలూగే అందగాడు ఇతడంట ఎదకు లోతు ఎంతో
చూసే వన్నెకాడు ఎవరంట అయినా నేనూ మారాలే అందంగా బదులిస్తాలే సుఖమై
ఎద విరబూస్తున్నా పులకింతే తెలిసిందా ఒక్కచూపుకు తనివే తీరదు అదియేం
విచిత్రమో నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇదియేం చరిత్రమో ఒక్కచూపుకు తనివే
తీరదు అదియేం విచిత్రమో నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇదియేం చరిత్రమో
మన్మథుడే నా ప్రాయముగా మన్మథుడే నా ప్రాణముగా మన్మథుడే నా
ప్రణయమని మన్మథుడే నాకిష్టమని చుక్కపొద్దుల్లో దాహం పెంచు ముద్దాటలో ఒక్క
నీముందు మాత్రం సిగ్గునే మరువనా నా పడకటింటికి నీ పేరే పెట్టనా
అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొరా ఆ ఆఖరివరకు
నీతో ఉంటా కనవా నా ప్రేమా అందం నీకే రాసిస్తాలే నన్నే
ఏలు దొరా ఆ ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమా

Related Songs

» Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Oye Raju Kannullo (Udit Narayan, Usha) » Naa Chupe Ninu (K. S. Chithra, Shreeram Lagoo, Prabhu) » Neekosam Neekosam (S.P. Balasubrahmanyam, K. S. Chithra) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Mastaaru Mastaaru (G.V. Prakash Kumar, Shweta Mohan) » Chiru Chiru (Yuvan Shankar Raja, Haricharan, Sagar Desai, Karthi, Tamannaah Bhatia) » Chinnaga Chinnaga (K. S. Chithra, Hariharan) » Prema O Prema