Album: Naa Chupe Ninu
Singer: K. S. Chithra, Shreeram Lagoo, Prabhu
Music: Koti
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 04:14
Downloads: 19124365
నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది నాకెందుకిలా
ఔతోంది నా మదినడిగితె చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే
నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిను వెతికినది నీ
వైపే నను తరిమినది నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది నువ్వే
నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది నిన్నే
తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం నాలో నిలవని నా
హృదయం ఏమౌతుందని చిన్న భయం గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే వేలు
పట్టి నడిపిస్తాలే నా వెంటే నీవుంటే నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ
నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిను వెతికినది
నీ వైపే నను తరిమినది నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది
నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది
పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం అడుగులు సాగని
సందేహం చెరిపేదెలాగ ఈ దూరం దిగులు కూడ తీయగలేదా ఎదురు చూస్తూ
ఉంటే పగలు కూడ రేయైపోదా నీవుంటే నా వెంటే నువ్వే నువ్వే
తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే
నిను వెతికినది నీ వైపే నను తరిమినది నాకెందుకిలా ఔతోంది నా
మదినడిగితె చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి
అంటున్నది