Album: Mynaa Emynave
Singer: K. S. Chithra, Unni Krishnan
Music: S.A. Raj Kumar
Lyrics: Veturi
Label: Aditya Music
Released:
Duration: 05:02
Downloads: 14494366
మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక నీవు లేక
లేనిక సాగు అల్లిక కొనసాగనీ ఇక పూల మాలిక చెలి పూజకే
ఇక మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని
మోసం విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు చలి గాలి సాయంత్రాల
స్వాగతమే పైపైకొచ్చే తాపాలు, పైటమ్మిచ్చే శాపాలు ఎదతోనే ముందుగా చేసే కాపురమే
ఎవరేమైనా ఎదురేమైనా నేనేమైనా నీవేమైనా ఈ తోవుల్లో పువ్వై నిను పూజిస్తూ
ఉన్నా మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని
మోసం సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా
కవ్విస్తున్న నీ కళ్ళు, కైపెక్కించే పోకళ్ళు కాటేస్తే కాదంటానా ఇపుడైనా వయసేమైనా
సొగసేమైనా మైమరిపించే మనసేమైనా నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా మైనా
ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం తియ్యనైన
తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
సాగు అల్లిక కొనసాగనీ ఇక పూల మాలిక చెలి పూజకే ఇక
మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం