Album: Chinnadhana
Singer: Raja Hasan, Anoop Rubens, Sravani
Music: Anoop Rubens
Lyrics: Krishna Chaitanya
Label: Aditya Music
Released:
Duration: 03:41
Downloads: 6549813
Ho तेरे बिन जाना कुछ भी नहीं मैं इश्क
मे मैं दीवाना ఆలెబా ఆలెబా ఆలె ఆలె ఆలే
ఆ ఆలెబా నన్నాన నానన ఆలెబా నన్నాన నానన ఆలెబా నన్నాన
నానన నననన్నా నన్నాన నానన నననన్నా నన్నాన నానన అదిరే
అదిరే, నీ నల్లని కాటుక కళ్లే అదిరే అదిరే అదిరే, నా
మనసే ఎదురు చూసే చిన్నదాన నీకోసం, ఓ చిన్నదాన నీకోసం చిన్నదాన
నీకోసం, ఓ చిన్నదాన నీకోసం నచ్చావే నచ్చావే అంటూ ఉంది
మనసీ నిమిషం ఏదైనా ఏమైనా వేచున్నా నేను చిన్నవాడ నీకోసం, చిన్నవాడ
నీకోసం మాటలన్ని నీకోసం, మౌనమంతా నీకోసం కూ అనే కోయిల
ఉండదే రాయిలా కొత్తపాట పాడుతుందిలా తియ్యని హాయిలో తేలెనీ గాలిలో పెళ్లిదాక
పరిచయం ఇలా ఎటువైపెళ్లినా నే నిన్నే చేరనా మెలిపెడుతూ ఇలా
ముడిపడిపోనా జాజికొమ్మే నా చెలి జావళీలే పాడెనురో ప్రేమ అంటే అంతేరో,
అన్నీ వింతేరో వేకువంతా నీకోసం, వెన్నెలంతా నీకోసం ఊసులన్ని నీకోసం, ఊపిరుంది
నీకోసం ఆలెబా ఆలెబా ఆలె ఆలె ఆలే ఆ ఆలెబా
ప్రేమ పుస్తకాలలో లేనేలేని పోలిక రాయడం కాదు తేలిక మాటలే రావుగా
మౌనమే హాయిగా భావమైతే బోలెడుందిగా నీ నవ్వే సూటిగా తెలిపిందే రాయిక
చాల్లే తికమక అల్లుకుపోవే గాలిలోనే రాసినా మన ప్రేమ అయితే చెదరదులే
అలల అడుగున మునిగినా తీరం చేరునులే காதல் అయినా నీకోసం ప్రేమ
అయినా నీకోసం Love You అయినా నీకోసం इश्क అయినా నీకోసం