Album: Chiranjeeva
Singer: Shreya Ghoshal, Revanth
Music: M. M. Keeravani
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released:
Duration: 04:42
Downloads: 1361899
(చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవా చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవా) జన్మించా మరో సారి జీవించా నిన్నే
కోరి దిగి దిగి వచ్చా నీ దారి నందా సంధించా నీపై
గురి సాధించా సరాసరి సరసకు వచ్చా అలకల నందా అలకేదో పిలిపించిందా
అది నీకే తెలిసొచ్చిందా చెలి ప్రాయాల పూ.మాల తెగ నచ్చిందా
(చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవా చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవా) ఝుంఝుమ్మని ఝుంఝుమ్మని మంత్రంలా నీ ఆలోచనలే
రా రమ్మని రగిలిస్తే వస్తున్నా రింఝిమ్మని రింఝిమ్మని వర్షంలా నీ ఆశల
జల్లే నా కొమ్మని కదిలిస్తే లేస్తున్నా మనసులు మాత్రం చదివే ప్రాణాక్షరాల
ప్రేమల గీతం వ్రాస్తున్నా రాసిందే జరిగుంటుందా రాయందే ఎదురయ్యిందా ఒక రాయంటి
ఎద నేడు రవళించిందా (చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవా)
ఘుంఘుమ్మని ఘుంఘుమ్మని గుండెల్లో గువ్వలుగా ఎగసే ఘుమ్మెత్తిన గమ్మత్తులు తెస్తున్నా
ఎంతెంతని ఎంతెంతని చెప్పాలో ఏం తోచక నేనే గొంతెత్తని గిలిగింతై చూస్తున్నా
మాటలకద్దం పట్టే మౌనామృతాల ముద్దుల పట్టా ఇస్తున్నా ఇచ్చిందే సరిపోతుందా ఇవ్వాల్సిందింకా
ఉందా ఇక నాలోన నాదంటు వేరేముందా (చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవా) జన్మించా మరో సారి జీవించా నిన్నే
కోరి (చిరంజీవ చిరంజీవ చిరంజీవ) దిగి దిగి వచ్చా నీ దారి
నందా (సుఖీభవ సుఖీభవ సుఖీభవా) సంధించా నీపై గురి సాధించా సరాసరి
(చిరంజీవ చిరంజీవ చిరంజీవ) సరసకు వచ్చా అలకల నందా (సుఖీభవ సుఖీభవ
సుఖీభవా) (చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవా చిరంజీవ
చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవా)