Album: Nachchavura
Singer: Chaitra, Sreerama Chandra
Music: M. M. Keeravani
Lyrics: M. M. Keeravani
Label: Aditya Music
Released:
Duration: 04:00
Downloads: 2029386
నచ్చావురా... వదలనురా వదలనురా మెచ్చానురా... జతపడరా జతపడరా వరసే నచ్చి అడిగావేరా
వరమే ఇచ్చే ఈ జలధారా నీతో ఏడడుగులు నడవాలన్నది నా కోరికరా
నీడగ తోడుండడమే ఇటు నా తీరికరా నచ్చావురా... వదలనురా వదలనురా
మెచ్చానురా... జతపడరా జతపడరా కనిపించేదాకా చేస్తా తపసు దేవుడు కనిపిస్తే
ఏమడగాలో తెలుసు నువ్వంటే పడిచస్తుందీ వయసు నీవైపే లాగేస్తోంది మనసు అలకైనా
కులుకైనా నువ్వు నాతోనని చావైనా బతుకైనా నే నీతోనని విన్నానులే ప్రియా...
నీ మౌనభాషలను వస్తానులే ప్రియా... వందేళ్ల ప్రేమ బంధాలే పండించేలా
నచ్చావురా... వదలనురా వదలనురా మెచ్చానురా... జతపడరా జతపడరా బరువెక్కిందమ్మో బ్రహ్మచర్యం
జరగాలంటుందే ఆ శుభకార్యం అలవాటైపోతుందే నీ ధ్యానం ఏదో పొరపాటే చేసేమందే
ప్రాణం జలధారే పులకించింది నిన్నే తాకి కలిగేనా ఆ అదృష్టం నాకూ
మరి కాదన్నానా సఖా కానిచ్చే వేడుక లేదంటా నాయకా లెమ్మంటే లేచి
నీ ఒళ్లో వాలెయ్యక నచ్చావురా... వదలనురా వదలనురా మెచ్చానురా... జతపడరా
జతపడరా