DJJohal.Com

Chirunavve Visirave by Vijay Prakash
download Vijay Prakash  Chirunavve Visirave mp3 Single Tracks song

Album: Chirunavve Visirave

Singer: Vijay Prakash

Music: Anup Rubens

Lyrics: Anantha Sriram

Label: Aditya Music

Released: 2011-01-09

Duration: 04:05

Downloads: 3749314

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Chirunavve Visirave Song Lyrics

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ
గుండెపై వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నా కళ్లపై చిరునవ్వే విసిరావే
నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై
సరదా సరదాలెన్నో అందించావే సమయం గుర్తే రాని సావాసంతో విరహం చెరలో
నన్నే బంధించావే ఎపుడూ మరుపేరాని నీ అందంతో ఆహ్వానం పంపించానే ఆనందం
రప్పించావే రెప్పల్లోన తుళ్లే చూపుల్తో ఆరాటం ఊరించావే మోమాటం వారించావే చేరువలోన
చేసే దూరంతో, చెలియా చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమువ్వై
నడిచావే నిను కోరేటి ఈ గుండెపై అసలే వయసే నన్ను
తరిమేస్తుంటే అపుడే ఎదురౌతావు ఏం చెయ్యాలే అసలీ తడబాటేంటని అడిగేస్తుంటే సరిగా
నమ్మించే బదులేం చెప్పాలే తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు ఎన్నాళ్లింక కాలం గడపాలే
నీకోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు ఎవ్వరితోనా కబురంపించాలే, చెలియా
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ
గుండెపై వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నా కళ్లపై చిరునవ్వే విసిరావే
నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై

Related Songs

» Listen To My Heart (Anuj Gurwara, Anjana Sowmya) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Manasanta Mukkalu Chesi (KK) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Gunde Jaari Gallanthayinde (Chorus, Sravani, Anup Rubens) » Chiru Chiru (Yuvan Shankar Raja, Haricharan, Sagar Desai, Karthi, Tamannaah Bhatia) » Nuvve Nuvve Naa (Vijay Prakash, K. S. Chithra) » Thuhi Hai Thuhi (Anup Rubens, Smita Rao Bellur) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Chinnadhana (Raja Hasan, Anoop Rubens, Sravani)