Album: Chitapata Chinukulu
Music: Ghantasala, P. Susheela, K. V. Mahadevan
Lyrics: Acharya Atre
Label: Saregama
Released: 1957-12-31
Duration: 03:29
Downloads: 13816
చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టాపట్టగ చేతులు
పట్టి చెట్టునీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ ఉరుములు పెళ పెళ
ఉరుముతువుంటే మెరుపులు తళతళ మెరుస్తువుంటే మెరుపు వెలుగులో చెలికన్నులలో బిత్తరచూపులు కనబడుతుంటే
చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ చెప్పలేని ఆ హాయీ
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ కారుమబ్బులూ కమ్ముతువుంటే కమ్ముతువుంటే ఓ ఓ ఓ
ఓ కళ్ళకు ఎవరూ కనబడకుంటే కనబడకుంటే ఆ ఆ ఆ కారుమబ్బులూ
కమ్ముతువుంటే కమ్ముతువుంటే ఓ ఓ ఓ ఓ కళ్ళకు ఎవరూ కనబడకుంటే
కనబడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే
అనుకొని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ చెప్పలేని
ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ చలిచలిగా గిలివేస్తుంటే ఆహాహాహా గిలిగింతలు
పెడుతూ ఉంటే ఓహోహోహో చలిచలిగా గిలివేస్తుంటే ఆహాహాహా గిలిగింతలు పెడుతూ ఉంటే
ఓహోహోహో చెలి గుండియలో రగిలే వగలే చెలి గుండియలో రగిలే వగలే
చలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ చెప్పలేని
ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ చిటపట చినుకులు పడుతూ ఉంటే
చెలికాడే సరసన ఉంటే చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టునీడకై పరుగెడుతుంటే చెప్పలేని
ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ చెప్పలేని ఆ హాయీ ఎంతో
వెచ్చగ ఉంటుందోయీ