DJJohal.Com

Chittigumma Padave by S.P. Balasubrahmanyam, S. Janaki
download S.P. Balasubrahmanyam, S. Janaki  Chittigumma Padave mp3 Single Tracks song

Album: Chittigumma Padave

Singer: S.P. Balasubrahmanyam, S. Janaki

Music: Ilaiyaraaja

Lyrics: Bhuvana Chandra

Label: Aditya Music

Released: 1993-10-16

Duration: 05:05

Downloads: 1265430

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Chittigumma Padave Song Lyrics

చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం వెండిమబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం
చిరుగాలై కొండా కోనల్లోన తేలి చిరునవ్వై పూలగుండెల్లోన దాగాలి చిరుగాలై కొండా
కోనల్లోన తేలి చిరునవ్వై పూలగుండెల్లోన దాగాలి చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు
కట్టుకుందాం వెండిమబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం కడలి అంచుల్లో జలకాలాడి
అలలా అంతూ పొంతూ చూసొద్దామా యమహొ ముందో ముద్దు లాగిద్దామా తొణికే
వెన్నెల్లో సరసాలాడి వయసు హద్దు పొద్దు తేలుద్దామా త్వరగా అస్సు బుస్సు
కానిద్దామా తరగని మోహలే వేసాయి వలలూ తడి తడి ఒంపుల్లో పిల్లోడా
అరగని అందాలే పొంగాయి సడిలో పెదవుల తాంబూలం అందీవే తనువిచ్చేయమంటోంది మనసొద్దద్దంటోంది
ఇక సిగ్గేమంటూ కొమ్మారెమ్మా ఊగాడింది చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం చిరుగాలై కొండా కొనల్లోన తేలి
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం చలిలో చిన్నారి వయ్యారాలే
కసిగా గుచ్చి గుచ్చి ఊరిస్తుంటే ఉసిగా తట్టి తట్టి వేధిస్తుంటే వలపుల
కౌగిళ్ళ నజరానాలే రతిలా మళ్ళీ మళ్ళీ అందిస్తుంటే మరుడే ఒళ్ళోకొచ్చి కవ్విస్తుంటే
తెలియని ఆవేశం రేగిందే మదిలో తలుపులు తీవేమే బుల్లెమ్మా పరువపు ఆరాటం
తీరాలి జడిలో తకధిమి సాగించెయ్ బుల్లోడా ఇహ అడ్డేముందమ్మో మలి ముద్దిచ్చెయవమ్మో
మెరుపల్లే బాణం సంధిచెయ్రా వీరా ధీరా చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు
కట్టుకుందాం వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం చిరుగాలై కొండా కొనల్లోన
తేలి చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి చిరుగాలై కొండా కొనల్లోన తేలి
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు
కట్టుకుందాం వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం

Related Songs

» Malli Malli (S.P. Balasubrahmanyam, S. Janaki) » Neekosam Neekosam (S.P. Balasubrahmanyam, K. S. Chithra) » Priyatama (S. Janaki, S.P. Balasubrahmanyam) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Yeto Vellipoyindi (Rajesh Krishnan) » Abbanee (S.P. Balasubrahmanyam, K. S. Chithra) » Enniyallo (K. S. Chithra, S.P. Balasubrahmanyam) » Ekkadiki Nee Parugu (S.P. Balasubrahmanyam, Sujatha Mohan, M.M. Sreelekha) » Priya Raagale (K. S. Chithra, S.P. Balasubrahmanyam) » Kammani (Kamal Haasan, S.P. Sailaja)