Album: Choti Choti Baatein
Singer: Devi Sri Prasad
Music: Devi Sri Prasad
Lyrics: Sri Mani
Label: Aditya Music
Released: 2019-10-11
Duration: 04:25
Downloads: 14536990
छोटी छोटी छोटी छोटी छोटी छोटी बातें मीठी मीठी
मीठी मीठी मीठी मीठी यादें ओ छोटी छोटी छोटी
छोटी छोटी छोटी बातें ओ मीठी मीठी मीठी मीठी
मीठी मीठी यादें ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే ఈ చెలిమికే
కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరె ఇంకో కథ మొదలు
ఎన్నో వేల కథలు అరె ఇంకో కథ మొదలు छोटी छोटी
छोटी छोटी छोटी छोटी बातें ओ मीठी मीठी मीठी
मीठी मीठी मीठी यादें ఆట లాగ పాట లాగ
నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే
చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట
ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి
తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరె ఇంకో కథ మొదలు
छोटी छोटी छोटी छोटी छोटी छोटी बातें (छोटी छोटी
बातें बातें) मीठी मीठी मीठी मीठी मीठी मीठी यादें
(मीठी मीठी यादें यादें) గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు
గుర్తురాదే తియ్యనైన జ్ఞాపకాళ్ళ గుండెలోన అచ్చైయేవి సావాసాలే బాధాలేవీ లేని నాడు
నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే
నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని
మాత్రం నీకే వదిలేస్తూ (స్తూ) ఎన్నో వేల కథలు అరె ఇంకో
కథ మొదలు छोटी छोटी छोटी छोटी छोटी छोटी बातें
मीठी मीठी मीठी मीठी मीठी मीठी यादें