Album: Dariki Raaboku
Singer: P. Susheela
Music: Susarla Dakshinamurthy
Lyrics: Samudrala Sr.
Label: Saregama
Released: 1963-10-11
Duration: 03:03
Downloads: 52482
దరికి రాబోకు రాబోకు రాజా దరికి రాబోకు రాబోకు రాజా ఓ
తేటి రాజా వెర్రి రాజా దరికి రాబోకు రాబోకు రాజా
మగువ మనసు కానగలేవో తగని మారాలు మానగ లేవో మగువ మనసు
కానగలేవో తగని మారాలు మానగ లేవో నీకీనాడే మంగళమౌరా నీకీనాడే మంగళమౌరా
ఆశా ఫలించీ తరించేవులే... దరికి రాబోకు రాబోకు రాజా దరికి రాబోకు
రాబోకు రాజా మరుని శరాల చెలిమి మాలి పరువు పోనాది
చేరగ రావోయ్ మరుని శరాల చెలిమి మాలి పరువు పోనాది చేరగ
రావోయ్ నీవేనాడు కననీ విననీ నీవేనాడు కననీ విననీ శాంతి సుఖాల
తేలేవులే... దరికి రాబోకు రాబోకు రాజా దరికి రాబోకు రాబోకు రాజా
ఓ తేటి రాజా వెర్రి రాజా దరికి రాబోకు రాబోకు రాజా