Album: Darlingey
Singer: Devi Sri Prasad, Geetha Madhuri
Music: Devi Sri Prasad
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2015-06-24
Duration: 03:43
Downloads: 4962584
నీటిలోని సేపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టెస్కుంటాందే
డార్లింగే ఓసి నా డార్లింగే డార్లింగే ఏంది ఈ ఫీలింగే హే
తొక్కమీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాతిరి
కల్లోకొచ్చిందే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఏంది ఈ ఫీలింగే
ఓ... సచ్చిను బ్యాటే తెచ్చి నన్ను సిక్సరు పీకేసినట్టు బుర్ర గిర్రా
గిర్రా మందే డార్లింగే రబ్బరు మూతే పెట్టి గాజుసీసాలో కుక్కేసినట్టు ఉక్క
పోసేస్తాంది రారో డార్లింగే ఎహె చేసిన Waiting చాల్లేగాని ఇప్పటికిప్పుడు పెట్టవే
మీటింగే డార్లింగే ఓసి నా డార్లింగే డార్లింగే బేగిరాయే డార్లింగే డార్లింగే
ఓరి నా డార్లింగే డార్లింగే బేగిరారో డార్లింగే నువ్వో చిచ్చుబుడ్డి,
నేనో అగ్గిపుల్ల రాయే పిల్లా మోగించేద్దాం దీపావళి మోత నువ్వో కత్తిపీట,
నేనేమో ఆపిలంటా నీ పర పర చూపులకోత నాకు ఇష్టమంటా గల్ఫు
సెంటు బుడ్డల్లే గుప్పు గుప్పుమన్నావే ఒంటి నిండా చల్లేస్కుంటా రాయే డార్లింగే
గంప కింది కోడల్లే పూటకో ముద్దిచ్చి ప్రేమగా పెంచుకుంటా రారో డార్లింగే
డార్లింగే ఓసి నా డార్లింగే డార్లింగే బేగిరాయే డార్లింగే డార్లింగే ఓరి
నా డార్లింగే డార్లింగే బేగిరారో డార్లింగే జళ్ళో తురుముకున్న మల్లెపూలదండే
నలిగి విలా విలా నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తాదబ్బి పెద్దోళ్లిచ్చుకున్న పాత
పందిరి మంచం ఇరిగి గొల్లుమనే టైము తొందర్లోనే రానున్నాదే Baby ఉట్టిమీది
బొబ్బట్టు నోటిలోన పడ్డేట్టు ఆవురావురంటూ ఏదో చేసెయ్ డార్లింగే కత్తిలాంటి నీ
వయసు, రంగు రంగు పుల్లైసు టేస్టే చూసేస్కుంటా ఒచ్చెయ్ డార్లింగే డార్లింగే
ఓసి నా డార్లింగే డార్లింగే బేగిరాయే డార్లింగే డార్లింగే ఓరి నా
డార్లింగే డార్లింగే బేగిరారో డార్లింగే