Album: Devatha
Singer: Karthik
Music: Achu
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2013-08-25
Duration: 03:41
Downloads: 5001204
ఇదివరకిటు వైపుగా రాలేదుగా నా కల చేజారినదేమిటితో తెలిసిందిగా ఈ వేళ
చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల మరుజన్మము పొందేలా సరి
కొత్తగా పుట్టానే మరలా దేవత ఓ దేవత (దేవత ఓ
దేవత) నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో (ప్రేమతో, నీ
ప్రేమతో) నను మనిషిగా మలిచావే దేవత ఓ దేవత నా మనసునే
మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే నా
గుండె కదలికలో వినిపించే స్వరము నువ్వే నే వేసే అడుగు నువ్వే
నడిపించే వెలుగే నువ్వే నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేసావే అనురాగపు
తీపిని నాకు రుచి చూపించావే అమ్మల్లే దేవత ఓ దేవత
(దేవత ఓ దేవత) నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో
(ప్రేమతో, నీ ప్రేమతో) నను మనిషిగా మలిచావే దేవత ఓ దేవత
(దేవత ఓ దేవత) నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో
(ప్రేమతో, నీ ప్రేమతో) నను మనిషిగా మలిచావే నీవల్లే కరిగిందే
మనసంతా కను తడిగా నిజమేదో తెలిసేలా నలుపంతా చెరిగెనుగా గత జన్మల
రుణ బంధముగా కలిసావే చెలి తీగ ఇకపై నేనెప్పటికీ నీ ఊపిరిగాలల్లే
ఉంటాగా దేవత ఓ దేవత (దేవత ఓ దేవత) నా
మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో (ప్రేమతో, నీ ప్రేమతో) నను
మనిషిగా మలిచావే దేవత ఓ దేవత (దేవత ఓ దేవత) నా
మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో (ప్రేమతో, నీ ప్రేమతో) నను
మనిషిగా మలిచావే