Album: Digu Digu Bhama Aa Prema
Singer: S. Janaki, S.P. Balasubrahmanyam
Music: Chakravarthi
Lyrics: Veturi
Label: Aditya Music
Released:
Duration: 03:43
Downloads: 801298
దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నెభామా చలి ఎంతో చూస్తాలే
దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా
భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా
రారా రావే నీ సోకు మాడ ఓ కన్నెభామా చలి ఎంతో
చూస్తాలే వాటేసి చూశాకే ఓ భామా తెలిసింది వయసెంతో ఓలమ్మో
ఒళ్లోకి వచ్చాకే ఓ వీరా తేలింది వలపెంతో ఓరయ్యో కాటేసుకున్నాకే ఓలమ్మి
కందింది నీ బుగ్గే ఎర్రంగా సాయంకాలం హాయి రేయి తొలిరేయి చెలరేగే
వేళ దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో
చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా
నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నెభామా చలి
ఎంతో చూస్తాలే నా పైట పడగల్లో ఓ వీరా చాపేసి
పడుకుంటే తోడుంటా నా చూపు చురకల్లో ఓ భామా ఉడుకెత్తిపోతుంటే రమ్మంటా
కవ్వించుకున్నాకే ఓరయ్యో కాలింది పొంగింది ఒళ్ళంతా నాగస్వరమే పాడే ఈడే శృతిమించి
జతచేరే వేళ దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ
లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా
ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నెభామా
చలి ఎంతో చూస్తాలే దిగు దిగు దిగు భామా ఆ
ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ
వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ
కన్నెభామా చలి ఎంతో చూస్తాలే