Album: Gum Gumainchu
Singer: Mano, K. S. Chithra
Music: Raj-Koti
Lyrics: Veturi Sundararama Murthy
Label: Aditya Music
Released: 1990-09-08
Duration: 04:58
Downloads: 11030973
ఘుం ఘుమాయించు కొంచెం Love లగాయించు లంచం मन మధించింది మంత్రం
మంచం Come, Come On అంది అందం चल చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం చెలి గాలి తగిలే వేళ చెలికాడు
రగిలే వేళ గిలిగింత ముదిరే వేళ గిజిగాడు ఎగిరే వేళ అబ్బ
సోకో పూతరేకో అందుతుంటే మోతగా ఘుం ఘుమాయించు కొంచెం Love లగాయించు
లంచం मन మధించింది మంత్రం మంచం Come, Come On అంది
అందం चल చలాయించు సొంతం భల్ భలేగుంది బంధం గ్రంథం
కానీ తొలి బోణీ కసి కౌగిళ్ళ కావిళ్ళతో పోనీ మతిపోనీ పసి
చెక్కిళ్ల నొక్కుళ్ళతో రాని వనరాణి వయసొచ్చింది వాకిళ్ళలో రాజా తొలి రోజా
విరబూసిందిలే ముళ్ళతో తెలవారిపోకుండా తొలికోడి కూసింది కలలే నేకంటున్నా కథ బాగా
ముదిరింది పొంగే వరద చెలరేగే సరదా ఏదో మగత ఎద దాటే
మమత ఏది వప్పో ఏది సొప్పో ఉన్న Tempo పెంచకే ఘుం
ఘుమాయించు కొంచెం Love లగాయించు లంచం मन మధించింది మంత్రం మంచం
Come, Come On అంది అందం चल చలాయించు సొంతం భల్
భలేగుంది బంధం గ్రంథం ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల
సయ్యాటలో గుంట చిరుగుంట నీ బుగ్గమ్మ నవ్వాటలో మంట చలిమంట నను
చుట్టేసె కూపాటలో గంట అరగంట సరిపోవంట ముద్దాటలో ఒకసారి చెబుతాడు ప్రతిసారి
చేస్తాడు అంటూనే ఛీ పాడు అందంతో రా పాడు అయితే మొగుడు
అవుతాడే మగడు అసలే రతివి అవుతావే సఖివి ఒంటికాయ సొంటి కొమ్ము
అంటుకుంటే ఘాటురా ఘుం ఘుమాయించు కొంచెం Love లగాయించు లంచం मन
మధించింది మంత్రం మంచం Come, Come On అంది అందం चल
చలాయించు సొంతం భల్ భలేగుంది బంధం గ్రంథం చెలి గాలి తగిలే
వేళ చెలికాడు రగిలే వేళ గిలిగింత ముదిరే వేళ గిజిగాడు ఎగిరే
వేళ అబ్బ సోకో పూతరేకో అందుతుంటే మోతగా ఘుం ఘుమాయించు కొంచెం
Love లగాయించు లంచం मन మధించింది మంత్రం మంచం Come, Come
On అంది అందం चल చలాయించు సొంతం భల్ భలేగుంది బంధం
గ్రంథం