Album: Dilse Dilse
Singer: Rahul Nambiar
Music: Anoop Rubens
Lyrics: Shree Mani
Label: Aditya Music
Released: 2014-04-25
Duration: 03:43
Downloads: 650959
మనసారా ఓ నవ్వు నవ్వలిరా నువ్వు నవ్వాలి నవ్వించాలి మస్తీ చేద్దాం
రారో Violence Waste రో చిరునవ్వేయ్ Best రో దేన్నైనా గెలవాలంటే
Smile-ఏ పంచేయి यारों తెలివుండాలిరో తెగువుండాలిరో ఈ రెండును మించిన మనసుండాలిరో
(दिलसे दिलसे बोलो दिलसे दिलसे बोलो दुनिया దోస్థాయిపోద్ది
రారో दिलसे दिलसे बोलो दिलसे दिलसे बोलो గెలుపే నీదైపోద్దిరో)
ఏ Problem కైనా దొరికేయదా ఓ Solution వదిలేసావో Confusion
Trend-u మారింది छोड़ो నీ High Tension-u Friend-uలా వుంది తోడై
ఈ Generation-u One Kb కన్నాछोटी Problem Three-D లోనే చూడకు
यारों (दिलसे दिलसे बोलो दिलसे दिलसे बोलो दुनिया
దోస్థాయిపోద్ది రారో) మనసారా ఓ నవ్వు నవ్వాలిరా నువ్వు నవ్వాలి
నవ్వించాలి మస్తీ చేద్దాం రారో Enemyనైనా ప్రేమించే గుణముంటే War-ఏ
प्यार అయిపోదా బోసి నవ్వుల్తో పోరాడే గాంధీగిరి దాన్ని గెలవంగా లేదే
ఏ దాదాగిరి మనసుందే గెలిచే లక్ష్యం ఉంటే లక్షల సైన్యం నీ
వెంటే दिलसे दिलसे बोलो (दिलसे दिलसे बोलो दिलसे
दिलसे बोलो दुनिया దోస్థాయిపోద్ది రారో दिलसे दिलसे बोलो दिलसे
दिलसे बोलो గెలుపే నీదైపోద్దిరో)