Album: Diwali Deepaanni
Singer: Kalyan, Andrea Jeremiah
Music: Devi Sri Prasad
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2011-01-05
Duration: 03:55
Downloads: 5767416
చక్కెర చిన్నోడా అలే కత్తెర కళ్లోడా అలే చూడర బుల్లోడా అలే
అందాన్ని ఒంటరి పిల్లోడా అలే తుంటరి పిల్లోడా అలే వద్దకు లాగెయ్
రా అలే వజ్రాన్ని దీవాళి దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని నీ కళ్లలోన
ఆకళ్లు పెంచే రూపాన్ని బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని ఎన్నటికైనా నిన్నే
కోరే నీదాన్ని చక్కెర చిన్నోడా అలే కత్తెర కళ్లోడా అలే చూడర
బుల్లోడా అలే అందాన్ని ఊరించే నిషాని ఊపిరిపోసే విషాన్ని నెత్తురు లోతుకు
హత్తుకుపోయిన స్నేహాన్ని అత్తరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కాముడు
రాసిన గ్రంథాన్ని చక్కెర చిన్నోడా అలే కత్తెర కళ్లోడా అలే చూడర
బుల్లోడా అలే అందాన్ని కదిలే నావలా వయసే ఊయల ఎదటే నువ్వలా
గిచ్చే కన్నై చూస్తుంటే నిజమా ఈ కల అనిపించేంతలా మనసే గువ్వలా
గాల్లో తేలిందే నీపక్క చోటిస్తే నన్నే నానుంచి దోచిస్తా నాకే నీలోన
చోటిస్తే నన్నే దాచేస్తా ఓ... నీ గూడు నాకిస్తే ఇందా నా
గుండె నీకిస్తా నీతో వెయ్యేళ్లు రానిస్తే నన్నే రాసిస్తా దీవాళి దీపాన్ని
సాంబ్రాణి ధూపాన్ని నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని బంధించే దారాన్ని
తీపనిపించే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని ఒకడే వేయిగా కదిలే
మాయగా కనిపించావుగా అటూ ఇటూ నా చుట్టూ సలసల హాయిగా సరసున
రాయిగా కదిలించావుగా ప్రాయం పొంగేట్టు పొందుకు వస్తావో నాతో పొత్తుకు వస్తావో
ఎటో ఎత్తుకు పోతావో అంతా నీ ఇష్టం ఉప్పెన తెస్తావో నొప్పిని
ఉఫ్ఫనిపిస్తావో తప్పని తప్పును చేస్తావో అందం నీ సొంతం దీవాళి దీపాన్ని
సాంబ్రాణి ధూపాన్ని నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని బంధించే దారాన్ని
తీపనిపించే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని