Album: Ee Velalo Neevu
Singer: Sunitha Upadrasta
Music: Shashi Preetam
Lyrics: Kona Venkat
Label: Aditya Music
Released: 1995-02-19
Duration: 04:20
Downloads: 7477117
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి
నిమిషము నేను నా గుండె ఏనాడో చేజారి పోయింది నీ నీడగా
మారి నా వైపు రానంది దూరాన వుంటునే ఏం మాయ చేసావో
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి
నిమిషము నేను నడి రేయిలో నీవు నిదరైన రానీవు గడిపేదెలా
కాలము, గడిపేదెలా కాలము పగలైనా కాసేపు పని చేసుకోనీవు నీ మీదనే
ధ్యానము, నీ మీదనే ధ్యానము ఏ వైపు చూస్తున్నా నీ రూపే
తోచింది నువు కాక వేరేది కనిపించనంటోంది ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది నీ మాట వింటూనే ఏం
తోచనీకుంది నీ మీద ఆశేదో నను నిలువనీకుంది మతిపోయి నేనుంటే నువు
నవ్వుకుంటావు ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అనుకుంటూ ఉంటాను
ప్రతి నిమిషము నేను ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటూ