Album: Endhuko Emo
Singer: Aalap Raju, Prashanthini
Music: Harris Jayaraj
Lyrics: Vanamali
Label: Aditya Music
Released: 2011-03-22
Duration: 05:31
Downloads: 9824074
ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను
వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే,
పొంగి పొరలెను ఆశే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రేపో దరి కనని దరి కనని తీరం ఏదో గజిబిజిగా గజిబిజిగా
కనిపించే రూపం రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం ఎందుకో
ఏమో కంట మెరుపులు మెరిసే చేరి దూరమయ్యె వరసే, రేయి కలలుగ
విరిసే ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే చిన్ని గుండెనేదో తొలిచే, ఒంటరిగ
నను విడిచే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో
దరి కనని దరి కనని తీరం (ఏమో) ఏదో గజిబిజిగా గజిబిజిగా
కనిపించే రూపం రోజూ తడబడుతూ వెలిగే ఉదయం నువ్వూ నేను
ఒక యంత్రమా? కాలం నడిపే ఓ మహిమ ప్రేమా? ముద్దులిడిన
ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా చెంత నువ్వు నిలబడగానే నిన్ను
విడిచి పరుగెడుతున్నా సమీపానికొచ్చావంటే గుండెల్లో తూఫానే అలా నన్ను రమ్మన్నావా అల్లాడిపోతానే
నవ్వుల్తో చంపే మాయే చాల్లే ఏమో తుళ్ళి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు
వేసే కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే నువ్వూ
నేను ఒక యంత్రమా? కాలం నడిపే ఓ మహిమ ప్రేమా?
Let′s Go Wow Wow నీగల్లే తెలుగమ్మాయ్ ఎందుకో ఏమో You're
Looking To Fly మరువనన్నది నా మది మరి మరి నీ
మనసే Lovely, చెప్పకనే చెప్పే ప్రేమకు ఇద్దరి చూపులే వంతెన
Lady Looking Like A Cinderella Cinderella (Yeah) Naughty Lookలిచ్చే
ఈ వేళ Lady Looking Like A Cinderella Cinderella (Ooh)
నన్ను చుట్టి ముట్టే వెన్నెల్లా (wow Wow Wow Wow)
Lady Looking Like A Cinderella Cindrella (hey) Naughty Lookలిచ్చే
ఈ వేళ (say What) Lady Looking Like A Cinderella
Cinderella (yeah) నన్ను చుట్టి ముట్టే వెన్నెల్లా నిలవనీక నిను
తెగ వెతికే కనులకిన్ని తపనలు ఏంటో ఎన్ని సడులు వినబడుతున్నా వీడిపోదు
నీ పలుకేంటో కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందానో కలే
కల్లలయ్యే వేళ కన్నీరై పోతానో నీడనే దోచే పాపే నేనో
ఏమో (Alright) తుళ్ళి తిరిగెను మనసే (Aha) పిచ్చి పరుగులు తీసే
(come On) వెల్లివిరిసెను వయసే ఓహో′ ఏమో (yeah) గుండె
దరువులు వేసే (Alright) కొంటె తలపులు తోచే (get Loose) పొంగి
పొరలెను ఆశే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో
దరి కనని దరి కనని తీరం (ఏమో) ఏదో గజిబిజిగా గజిబిజిగా
కనిపించే రూపం రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం (ఏమో)
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి
కనని తీరం ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతూ
వెలిగే ఈ ఉదయం (ఏమో) ఏమో