Album: Manassa
Singer: Haricharan
Music: Harris Jayaraj
Lyrics: Kandikonda
Label: Aditya Music
Released: 2007-03-23
Duration: 05:51
Downloads: 18286009
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా
ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా
ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా నీ రూపు రేఖల్లోనా
నేనుండీ వెలుగైపోనా ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోనా
నా చిత్రం చిత్రించైనా కనుపాపైపోనా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా నీవే తోడని నిజంగా నీలో
చేరితి క్రమంగా నీవుంటే ఒక యుగమే అయిపోయే ఇక క్షణమే తెలుసా
తెలుసా ఇది తెలుసా మార్చేసావే నా ఈ వరసా నువ్వు మార్చేసావే
నా ఈ వరసా ఓ సోనా వెన్నెల సోనా రేపావే అల్లరి
చానా చెక్కిల్లో చుక్కైపోనా చూపుల్తో చుట్టేసెయ్ నా ఓ సోనా వెన్నెల
సోనా ముంగిట్లో ముగ్గై రానా ముద్దుల్తో ముంచేసేయ్ నా కౌగిలికే రానా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా
మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా నీ ఊసే
అది తెలిపే మౌనంగా మది మురిసే కలిసా కలిసా నీతో కలిసా
నీలో నిండి అన్ని మరిచా హో నీలో నిండి అన్ని మరిచా
ఓ సోనా వెన్నెల సోనా నీ వైపే వచ్చానమ్మా నీ ఊహే
కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా ఓ సోనా వెన్నెల సోనా నీ
గుండే చప్పుడులోనా నా ప్రాణం నింపానమ్మా నిను చేరానమ్మా మనసా
నువ్వుండే చోటే చెప్పమ్మా ఓ మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా
ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా ఓ సోనా వెన్నెల
సోనా నీ వాలే కన్నుల్లోనా ఓ సోనా వెన్నెల సోనా నేనంతా
నువ్వయ్యానా ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోనా