Album: Enno Ratrulosthayi Remix
Singer: S. P. Charan, Sameera Bharadwaj
Music: Ghibran, Ilaiyaraaja
Lyrics: Veturi Sundararama Murthy
Label: Aditya Music
Released: 2023-01-31
Duration: 04:41
Downloads: 9184223
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ
వేడిచెమ్మ అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఆహా ఎన్నో రాత్రులొస్తాయి
గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడిచెమ్మ
ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా పెదవి కొరికే పెదవి
కొరకే ఓహోహో నేనెన్ని కాలాలు వేచా ఎన్ని గాలాలు వేశా మనసు
అడిగే మరుల సుడికే ఓహోహో మంచం ఒకరితో అలిగినా మౌనం
వలపులే చదివినా ప్రాయం సొగసులే వెతికినా సాయం వయసునే అడిగినా
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ
వేడి చెమ్మ గట్టి ఒత్తిళ్ల కోసం గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే ఓహోహో నీ గోటి గిచ్చుళ్ల కోసం
మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా చిలిపి పనుల చెలిమి జతకే ఓహోహో అంతే
ఎరుగని అమరిక ఎంతో మధురమీ బడలిక ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే బరువిక ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో
ముద్దిలిస్తారు గానీ లేదీ వేడిచెమ్మ అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఓహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఆహా ఎన్నో ముద్దిలిస్తారు
గానీ లేదీ వేడిచెమ్మ