Album: Erraroi
Singer: S.P. Balasubrahmanyam
Music: Raj-Koti
Lyrics: Veturi
Label: Aditya Music
Released:
Duration: 04:49
Downloads: 589544
ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది ఎరారోయ్
సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది తాగినోళ్ల తందనాలు
వాగకుంటే వందనాలు తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారో ఎరారోయ్ సూర్యున్ని
జాబిల్లి వాటేసుకుంది ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది ఒరర్రేరర్రె పల్లవొచ్చె
నా గొంతులో ఎల్లువోచ్చే నా గుండెలో పుట్టుకొచ్చే ఎన్నెన్ని రాగాలో మందు
కొట్టి ఒల్లెందుకు చిందులేసే తుల్లింతలో కైపులోన ఎన్నెన్ని కావ్యాలో రేపన్నదే లేదని
ఉమర్ ఖయ్యము అన్నాడురా నేడన్నదే నీదనీ దూలిపాటి చలమయ్య చెప్పాడురా రసవీర
కసీతీర ఏరింటీ చేపల్లే గాలింటి గువ్వలే నే తెలిపోతాను ఎరారోయ్
సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది దేవదాసు
తాగడురా వేదమేదో చెప్పాడురా విశ్వథాబి రాముడ్ని నేనేరోయ్ ఒంటికేమో ఈడోచ్చేరా ఇంటికోస్తే
తోడేదిరా పుట్టదంటి పూర్ణమ్మ యాడుందో శృంగార శ్రీనాదుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా
సంసార స్త్రీనాదుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తునురా ప్రియురాల జవరాల నీ చేప
కన్నల్లే నీ కంటి పాపల్లే నేనుండిపోతాలే ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి
వాటేసుకుంది ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది తాగినోళ్ల తందనాలు వాగకుంటే వందనాలు
తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారో ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది ఎరారోయ్
మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది ఎరారోయ్