Album: Kannepettaro Kannu Kottaro
Singer: K. S. Chithra, S.P. Balasubrahmanyam
Music: Raj-Koti
Lyrics: Bhuvana Chandra
Label: Aditya Music
Released:
Duration: 04:42
Downloads: 2956972
అట్టా ఎర్రిమొహాలేసుకొని సూత్తారేంట్రా, వాయించండి కన్నెపెట్టరో కన్నుకొట్టరో పాలపిట్టరో
పైటపట్టరో అరె అరె అరె కన్నెపెట్టరో కన్నుకొట్టరో పాలపిట్టరో పైటపట్టరో
గుట్టుగుట్టుగా జట్టుకట్టరో జంటచేరితే గంటకొట్టరో ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను Betఏ
కట్టి ఉట్టే కొట్టి తీరతాను Hey′ చూపుచూపుకొక చిటికెల-మేళం చూసిపెట్టనా
చిట్టెమ్మో ఊపుఊపుకొక తకధిమి-తాళం వేసిపెట్టనా చెప్పమ్మో అదిరిపడిన కుడిఎడమల నడుమన ఉడుకు
వయసు ముడిపెట్టుకోనా అసలు సిసలు Love కిటుకులు తెలిసిన పడుచు పనులు
మొదలెట్టుకోనా అదిరే సరుకు ముదిరే వరకు అటో ఇటో ఎటో ఎటో
పడి పడి కలేయనా అదో ఇదో కలబడి కన్నెపెట్టరో కన్నుకొట్టరో
అరె పాలపిట్టరో పైటపట్టరో యేయ్' గవ్వ తిరగబడి గలగలమంటే గువ్వగుండెలో
రిం జిం జిం వేడివేడి ఒడి చెడుగుడు అంటే సోకులాడి పని
రం పం పం మిడిసిపడిన తడి తలుపుల మెరుపులు మెరిసి మెరిసి
పనిపట్టమంటే మతులు చెడిన చెలి జిగిబిగి బిగువులు అరిచి అరిచి మొరపెట్టుకుంటే
పనిలో పనిగా ఒడిలో పడనా चलो चलो యకాయకి చం చం
కలేసుకో ప్రియా ప్రియా Come Come కన్నెపెట్టరో కన్నుకొట్టరో అరె
పాలపిట్టరో పైటపట్టరో గుట్టుగుట్టుగా జట్టుకట్టరో జంటచేరితే గంటకొట్టరో ఒట్టు గిట్టు పెట్టావంటే
ఊరుకోను Betఏ కట్టి ఉట్టే కొట్టి తీరతాను