DJJohal.Com

Aunty Koothura by S.P. Balasubrahmanyam, K. S. Chithra
download S.P. Balasubrahmanyam, K. S. Chithra  Aunty Koothura mp3 Single Tracks song

Album: Aunty Koothura

Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra

Music: Mani Sharma

Lyrics: Chandrabose

Label: Aditya Music

Released: 1998-04-09

Duration: 05:54

Downloads: 15015789

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Aunty Koothura Song Lyrics

Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది Aunty కూతురా అమ్మో అప్సర
ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది Uncle పుత్రుడా, Hello
అల్లుడా వరసే కుదిరింది వడ్డాణం తొందరన్నదీ Wedding-ey సిద్ధమైనదీ పెళ్ళీదాక చేరుకున్న
అందాల పిల్లగారు బావున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గచుక్క
వారేవా ముక్కుపుడక వారేవా గళ్ళచొక్క వారేవా కళ్ళజోడు వారేవా Aunty
కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది పెళ్ళీదాక
చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
బుగ్గచుక్క వారేవా ముక్కుపుడక వారేవా గళ్ళచొక్క వారేవా కళ్ళజోడు వారేవా
Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది
ఆదివారమర్ధరాత్రి వేళలో ఆ అల్లరంత మరిచేదెట్టా సోమవారమాడుకున్న ఆటలో ఆ
హాయికింక సరిలేదంట వంట ఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో వేపచెట్టు నీడలో
చెంపకెన్ని చుంబలో ఎట్టా లెక్కెట్టినా పిట్టా నీ ఒంటిలో పుట్టుమచ్చలున్నవి ఏడు
ఇంకా చెప్పేయవద్దు ఆనవాళ్ళు ఇటువైపు చూడసాగే వేయికళ్ళు ముద్దు మురిపాలు అంటే
గిట్టనోళ్ళు మునుముందు జన్మలోన కీటకాలు Aunty కూతురా అమ్మో అప్సర
ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది ఇంచుమించు ఇరవయ్యారు నడుముతో
నువ్వు కదిల్తే సాగదు కాలం నిబ్బరంగా డబ్బయి ఆరు బరువుతో నువ్వు
నడిస్తే నిలవదు ప్రాణం Gold-u Chain-u సాక్షిగా ఎన్ని గోటిముద్రలో Hairpin
సాక్షిగా ఎన్ని Hot-u గుర్తులో కైపే పుట్టించిన చిట్టా ఒకటుందిగా కొండవీటి
చాంతాడంతా పెళ్లే కాలేదుగాని లక్షణంగా పెళ్ళానికంటే నేను ఎక్కువేగా ముళ్ళే పడలేదు
గాని సుబ్బరంగా Thrill ఎదో నాకు తెలిసే రంగ రంగా
Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది
పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు
బావున్నారు బుగ్గచుక్క వారేవా ముక్కుపుడక వారేవా గళ్ళచొక్క వారేవా కళ్ళజోడు వారేవా
Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని
పందిరన్నది

Related Songs

» Ismart Title Song (Anurag Kulkarni) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Maha Muddu (Shreya Ghoshal, Karthik) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Priyatama (S. Janaki, S.P. Balasubrahmanyam) » Oye Raju Kannullo (Udit Narayan, Usha) » Tillu Anna DJ Pedithe (Ram Miriyala) » Ivala (KK, Sunitha) » Kurchi Madathapetti (Thaman S, Sri Krishna, Sahithi Chaganti, Mahesh Babu) » Neekosam Neekosam (S.P. Balasubrahmanyam, K. S. Chithra)