Album: Evare
Singer: Vijay Yesudas
Music: Rajesh Murugesan
Lyrics: Sri Mani
Label: Aditya Music
Released: 2019-01-25
Duration: 05:09
Downloads: 16036573
తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే నా గుప్పెడు గుండెల్లో చిరు
చప్పుడు నువ్వే పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే నీ
పేరే పలకడమే పెదవులకలవాటే వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే వేకువలా
చూస్తుందే నువు నడచిన బాటే ప్రాణాలే తీస్తుందే నీ ఊహల తోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే ఎవరే ఎవరే ప్రేమను
మాయంది ఎవరే ఈ హాయికి హృదయం చాలంది ఎవరే నిన్నే
నా వైపు నడిపే నా ఊహల మధురోహల హరివిల్లు నింపే తియతియ్యని
నిమిషాలే నిలోన ఒంపే నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే ఆ
దైవమే నాకు చెప్పింది ఎపుడో నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ
నా ప్రాణమే నీకు చెపుతోంది ఇపుడు నువ్ లేక నే లేనని
గది లాంటి మదిలో నది లాంటి నిన్నే దాచేయ్యాలనుకుంటే అది నా
అత్యాశే అడుగంత దూరం నువు దూరమైన నా ఊపిరి చిరునామ తెలిపేదెవరే
ఎవరే వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే వేకువలా చూస్తుందే
నువు నడచిన బాటే ప్రాణాలే తీస్తుందే నీ ఊహల తోటే నా
మనసే నీదయ్యే వినదే నా మాటే ఎవరే ఎవరే ప్రేమను
మాయంది ఎవరే ఈ హాయికి హృదయం చాలంది