Album: Evaro Athanevvaro
Singer: Sagar, Sumangali
Music: Devi Sri Prasad
Lyrics: Veturi
Label: Aditya Music
Released: 2004-04-02
Duration: 04:52
Downloads: 1168955
ఎవరో అతనెవ్వరో అతిథిగా వచ్చాడు నిదరే పోతున్న నా యదనే కదిపాడు
ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది వివరం ఏం చెప్పను విరహం
రేపింది తెలవారే వేళా కలగన్నా తననే అది ప్రేమో ఏమో ఏమిటో
ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది నిదరే పోతున్న నా
ఎదనే కదిపాడు అణువణువు అతని తలపై ఏతించ సాగె అనుదినము
వినని కథలే వినిపించేనే చెలి మనసు అడిగి మనసు వెంటాడే సాగె
తొలివలపో జతకు పిలుపో బదులే రాదే మనసంటే నేరం మనసంటే భారం
నిలిచేనా ప్రాణం ఒంటిగా ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది
వివరం ఏం చెప్పను విరహం రేపింది ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు పరిచయమే ఓ పరిమళమై
గంధాలు పూసే పరువమిలా ఓ పరవశమై గ్రంథం రాసే ప్రతి నిమిషం
బ్రతుకు సుఖమై ఉయ్యాలలూగే జతకలిసే అతని కొరకే ఎదురే చూసి హృదయంలో
దాహం తడిపే ఓ మేఘం ఎపుడో నీ స్నేహం ఓ ప్రియా
ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు నిదరే పోతున్న నా ఎదనే
కదిపాడు తెలవారే వేళా కలగన్నా తననే అది ప్రేమో ఏమో ఏమిటో