Album: Eppudo
Singer: Sumangali
Music: Devi Sri Prasad
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 02:46
Downloads: 838994
ఎపుడు నీకు నే తెలుపనిది ఇకపై ఎవరికీ తెలియనిది మనసే మోయగలదా
జీవితాంతం వెతికి తీరమే రానంది బతికే దారినే మోసింది రగిలే నిన్నెలేనా
నాకు సొంతం సమయం చేదుగా నవ్వింది హృదయం బాధగా చూసింది నిజమే
నీడగా మారింది ఎపుడు నీకు నే తెలుపనిది ఇకపై ఎవరికీ
తెలియనిది మనసే మోయగలదా జీవితాంతం జ్ఞాపకం సాక్షిగా పలకరించావు ప్రతి
చోట జీవితం నీవని గురుతు చేసావు ప్రతి పూట ఒంటిగా బ్రతకలేనంటూ
వెంట తరిమావు ఇన్నాళ్లు మెలకువే రాని కలగంటు గడప మన్నావు నూరేళ్లు
ప్రియతమా నీ పరిమళం ఒక ఊహే గానీ ఓపిరిగా సొంతం కాదా