Album: Oka Oorilo
Singer: Mallikarjun
Music: Devi Sri Prasad
Lyrics: Anantha Sriram
Label: Aditya Music
Released:
Duration: 04:36
Downloads: 467847
ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే ఆ రోజు ఈ
చోటుకే ఇక చేరెనా మన కళ్ళ మందు ఈ రోజు ఒక
ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే ఆ రోజు ఈ చోటుకే
ఇక చేరెనా మన కళ్ళ మందు ఈ రోజు ఏ చోట
మలుపు తిరిగేనో తన చివరి గమ్యమే లేదు కథ కంచికెపుడు వెళుతుందో
తెలిపేది ఎవ్వరో ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే ఆ
రోజు ఈ చోటుకే ఇక చేరెనా మన కళ్ళ మందు ఈ
రోజు ఒంటరిగా నువ్వుంటే జంటగా చేసుకున్నానే జంటగనే నన్ననుకుంటే నిన్నొంటరి చేయుచున్నానే
చితి మంట నన్ను రమ్మందే బతుకింక నాకు లేదే కడసారి నిన్ను
చూడాలే కొన ఊపిరుండగా ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే
ఆ రోజు ఈ చోటుకే ఇక చేరెనా మన కళ్ళ మందు
ఈ రోజు తుది క్షణమే ఒక హృదయం నన్నే ఒక మాట
ఇమ్మందే ఆ నిజమే కడదాకా నాలో దాచాలి అంటుందే మెతికేది నన్ను
చూడందే ఎటువైపు నువ్వు రమ్మన్నా నీ ప్రేమ నన్ను కాదన్నా ఈ
స్నేహముందిలే ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఇక చేరెనా మన కళ్ళ మందు ఈ రోజు