Album: Neeti Mullai
Singer: Sagar, Sumangali
Music: Devi Sri Prasad
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 01:22
Downloads: 8807130
నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్లిపోకే మల్లెవాన జంటనల్లే బంధమల్లె ఉండిపోవే
వెండివాన తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివాన నువ్వొస్తానంటే... నేనొద్దంటానా నువ్వొస్తానంటే...
నేనొద్దంటానా నువ్వొస్తానంటే... నేనొద్దంటానా నువ్వొస్తానంటే... నేనొద్దంటానా