Album: Extraordinary
Singer: Vedala Hemachandra
Music: Mani Sharma
Lyrics: Bhaskarabhatla
Label: Aditya Music
Released: 2015-06-24
Duration: 04:24
Downloads: 838383
Extra Ordinary ఆ Extra Ordinary ఓ నీ నగుమోమే Extra
Ordinary దీని సిగదరగా Extra Ordinary నీ నగుమోమే Extra
Ordinary దీని సిగధరగా Extra Ordinary నీ నగుమోమే Extra Ordinary
దీని సిగధరగా Extra Ordinary నీ నడుము పిడికెడు Extra Ordinary
ఆ మూతి విరుపుడు Extra Ordinary నువ్వు నవ్వుతుంటే ఆ బుగ్గ
సొట్టలో గంతులేసి నా గుండె జారితే అయబాబోయ్ నీ నగుమోమే Extra
Ordinary దీని సిగదరగా Extra Ordinary నీ నగుమోమే Extra Ordinary
దీని సిగదరగా Extra Ordinary జెన్నిఫర్ లోపెజ్ ల నీ
ఊపుడే Extra Ordinary నే తాకిన తడిమేసినా ఒప్పేసుకుంటే Extra Ordinary
వేటగాడు శ్రీదేవిలా నువ్వు కొంగు పిండితే Extra Ordinary సరి సరి
ఓ సొగసరి నీ గరిమనాభి Extra Ordinary నా రాజహంస నీ
చిత్రహింసలో రాదు రాదు రాత్రుళ్లు నిద్దరే ఓరి దేవుడో నీ నగుమోమే
Extra Ordinary దీని సిగదరగా Extra Ordinary నువ్వు గిచ్చిన
గీరేసిన కోరికేసినా Extra Ordinary నువ్వు అరిచిన ఒళ్లు విరిచిన ఏం
చేసిన Extra Ordinary సుబ్బనాతి సూరమ్మలా తిప్పుకుంటూ తిరిగితే Extra Ordinary
నంగనాచి నాంచారిలా ఆయా వెర్రి చూపులే Extra Ordinary నే పొగుడుతుంటే
ఏం ఎరగనట్టు Build Upలు ఇస్తూ Dramaలు ఆడితే వామ్మో
నీ నగుమోమే Extra Ordinary దీని సిగదరగా Extra Ordinary నీ
నగుమోమే Extra Ordinary దీని సిగధరగా Extra Ordinary