Album: Netha Cheera
Singer: Sai Charan, Sahithi, Simha
Music: Anup Rubens
Lyrics: Bhaskarabatla
Label: Aditya Music
Released: 2017-03-03
Duration: 04:00
Downloads: 941052
అలా అలా గలా గలా జలా జలా పారేటి నది లా
పరుగులే తీసేసే చిన్నది నవ్వుతు నా గుండె దోచేసింది (ఆహా ఓహూ)
నేత చీర కట్టుకొచ్చి ఓ నాయికా సిలకలాగ నవ్వుతుంటే ఓ
నాయికా మీసమెగిరి కన్ను కొట్టె, Collar ఎగిరి కేక పెట్టె ఎర్ర
తుండు ఈల కొట్టెనే నువ్వు చేనేత పంచ కట్టిన ఓ నాయక
సంకురాత్రి పుంజువేర ఓ నాయక గాజులేమో గోల పెట్టె, మోజులేమో లేవబట్టె
సిట్టి నడుము సెమట పట్టెనె అహ వయ్యారం బుట్టలో బుగ్గమీద సొట్టలో
ఏరుకుంటె ఏడు వింతలో నువ్ అలగలగె పొగిడి పొగిడి కలకలమే రేపుతావు
నీ సంగతి నాకు ఎరుకరో ఓరి దెవుడో ఓరోరి దెవుడో ఏం
పిల్లది ఎంత మాటన్నది ఓరి దెవుడో ఓరోరి దెవుడో ఏం
పిల్లది ఎంత బాగున్నది నేత చీర కట్టుకొచ్చి ఓ నాయికా
సిలకలాగ నవ్వుతుంటె ఓ నాయికా ఊరి చివర చెరువు కాడ
ఓ నాయికా నీళ్ళ బిందె ముంచుతుంటే ఓ నాయికా సన్న సన్న
నడుము చూసి దానికున్న బెండు చూసి నా మనసు బెణికిపోయెనే హే
అంతలేసి కళ్ళతోటి ఓ నాయకా అంతలాగ సూడకుండా ఓ నాయకా చేతి
సాయమేదో చేసి నీళ్ళ బిందె నింపుకొస్తే నీకు ఇన్ని తిప్పలుండవే అరె
నువ్వట్ట దెప్పకే నీళ్ళ బిందెతో పాటు నిన్నెత్తి మోసుకెల్తనే ఇలగిలగిల దొరికినాక
కలబడిపోకుంటవేటి నీ ఏషాల్ నాకు తెలుసులే ఓరి దెవుడో ఓరోరి దెవుడో
ఏం పిల్లది ఎంత మాటన్నది ఓరి దెవుడో ఓరోరి దెవుడో
ఏం పిల్లది ఎంత బాగున్నది నువ్ కోడి కూర వండనీకి
ఓ నాయిక కట్టె పొయ్యి ఊదుతుంటే ఓ నాయిక పొయ్యి కన్న
ముందుగానే గుప్పు గుప్పు గుప్పుమంటు నా ఈడు అంటుకున్నదే హే అంటుకుంటదంటుకుంటది
ఓ నాయక అంటుకోక ఎందుకుంటది ఓ నాయక పొయ్యి కాడ ఆకు
మడె పిల్ల నీకు దొరికినాక అంతకన్న పనేం ఉంటదే ఏ ఏంచేస్తాం
తప్పదే ఒంటరిగా ఒప్పదే నీ అందం అంత గొప్పదే అరె ఇలగిలగే
కాలికేస్తె అలగలగే మెడకు వేస్తి మసిపూసి మాయ చేస్తవే ఓరి దెవుడో
ఓరోరి దెవుడో ఏం పిల్లది ఎంత బాగున్నది ఓరి దెవుడో ఓరోరి
దెవుడో ఏం పిల్లది ఎంత బాగున్నది