DJJohal.Com

Gappu Chippu by Mano, K. S. Chithra
download Mano, K. S. Chithra  Gappu Chippu mp3 Single Tracks song

Album: Gappu Chippu

Singer: Mano, K. S. Chithra

Music: Mani Sharma

Lyrics: Suddala Ashok Teja

Label: Aditya Music

Released: 2022-08-19

Duration: 04:11

Downloads: 2865837

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Gappu Chippu Song Lyrics

గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు
ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు నీ ఊసు వింటే చాలు
గుండె కొత్త చప్పుడు మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు అట్టి పెట్టి
బుగ్గలోన ఆశ గుప్పుడు నింగిలోని చంద్రుడే నీకు పూలెడు నిన్ను చూడగానే
నేర్చుకుంది కాలుజార్చడు ఎప్పుడు. ఎప్పుడు . గప్పు చిప్పు గప్పు
చిప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు సూటిగా అడిగితే
ఎట్టా చెప్పుడు నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
నువ్వు కానరాక పోతే కోపమొచ్చుడు నువ్వు కంటి ముందు కొచ్చునంటే
కోరికొచ్చుడు కౌగిలే కోరితే చెంతకొచ్చుడు కౌగిలించుకోకపోతే నాకు చింత ఇచ్చుడు వెనక
ముందు లాగుతుంది మనసు ఎప్పుడు ఇంత అంత కాదు దీని వంత
గింజుడు మనసునే గిల్లిన చిత్రహింసుడుడు అబ్బ అమ్మతోడు నువ్వే నాకు రాజహంసుడు
ఎప్పుడు... ఎప్పుడు . గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు ఇటుకపై
ఇటుక వేస్తే ఇల్లు కట్టుడు నే ముద్దు మీద ముద్దు పెడితే
చిలక కొట్టుడు పడకపై చల్లని పూలు జల్లుడు నీ పక్కలోన గుండె
తోని గుండె అల్లుడు కుంచెతోని రంగులద్దు చిత్రకారుడు వీడు గోరుతోనే బొడ్డుపైన
బొమ్మ గీస్తాడు నన్నిలా ఒంపుగా పలకరిస్తాడు అమ్మో ఎన్ని కళలు ఉన్న
వయ్యో నీకు పిల్లడు ఎప్పుడు... ఎప్పుడు . . గప్పు
చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు నీ ఊసు వింటే చాలు గుండె
కొత్త చప్పుడు మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు అట్టి పెట్టి బుగ్గలోన
ఆశ గుప్పుడు నింగిలోని చంద్రుడే నీకు పూలెడు నిన్ను చూడగానే నేర్చుకుంది
కాలుజార్చడు ఎప్పుడు... ఎప్పుడు .

Related Songs

» Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Laahe Laahe (Harika Narayan, Sahithi Chaganti) » Bhale Bhale Banjara (Shankar Mahadevan, Rahul Sipligunj) » Kurchi Madathapetti (Thaman S, Sri Krishna, Sahithi Chaganti, Mahesh Babu) » Maha Muddu (Shreya Ghoshal, Karthik) » Oororo Yogi (Karthik, Sunitha Upadrasta) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Ismart Title Song (Anurag Kulkarni) » Pattu Pattu (Manikya Vinayagam, Sumangali) » Nijame Ne Chebutunna (Sid Sriram)