Album: Golimaar
Singer: Chakri
Music: Chakri
Lyrics: Bhaskara Bhatla
Label: Aditya Music
Released:
Duration: 05:17
Downloads: 381215
వేటాడాలి లే లే లే లేపాలే వెంటాడాలి ఈరోజే ఇవ్వాళే వేటాడాలి
లే లే లే లేపాలే వెంటాడాలి ఈరోజే ఇవ్వాళే అవసరం ఈ
దండయాత్రే అనుదినం ఓ జైత్రయాత్రే చీకటి రాజ్యం తెర దించేయ్ నిప్పుల
వర్షం కురిపించేయ్ ఒక్కడూ మిగలడే నువ్వలా నొక్కితే ట్రిగ్గరే गोलीमार मार
मार मार गोलीमार गोलीमार मार मार मार गोलीमार गोलीमार
मार मार मार गोलीमार गोलीमार मार मार मार गोलीमार
శత్రువే చెలరేగితే నిలబెట్టి కాల్చెయ్ పంటలో కలుపెందుకంట ఏరిపారేయ్ అడ్డమే
ఎవడొచ్చినా గొయ్యి తీసి పాతెయ్ దేశమే మన ఆస్తి కాదా కాపు
కాసెయ్ ధైర్యం ఒళ్ళంతా ఉరకెత్తేయ్యాలే ప్రాణం అడ్డేసి ఇక పోరాడాలే ఉంటానో
పోతానో వస్తానో చస్తానో जानता नय गोलीमार मार मार मार
गोलीमार गोलीमार मार मार मार गोलीमार गोलीमार मार मार
मार गोलीमार गोलीमार मार मार मार गोलीमार ద్రోహమే
తలపెట్టితే ఆడి తాట తీసెయ్ చంపితే ఆగేది లేదు గొంతు కోసెయ్
పాములే పడగెత్తితే అడ్డంగా చీల్చెయ్ డొంక లో దాగున్నవెన్నో లెక్క తేల్చెయ్
గుణపాలే గుండెల్లో దిగ్గొట్టేసెయ్యాలే నిన్నే చూస్తుంటే దడ పుట్టెయ్యాలే मेरा खून
जलने दो मेरा जान जाने दो परवाह नय गोलीमार
गोलीमार गोलीमार गोलीमार मार मार मार गोलीमार गोलीमार मार
मार मार गोलीमार गोलीमार मार मार मार गोलीमार गोलीमार
मार मार मार गोलीमार వేటాడాలి లే లే లే లేపాలే
వెంటాడాలి ఈరోజే ఇవ్వాళే వేటాడాలి లే లే లే లేపాలే వెంటాడాలి
ఈరోజే ఇవ్వాళే అవసరం ఈ దండయాత్రే అనుదినం ఓ జైత్రయాత్రే చీకటి
రాజ్యం తెర దించేయ్ నిప్పుల వర్షం కురిపించేయ్ ఒక్కడూ మిగలడే నువ్వలా
నొక్కితే ట్రిగ్గరే गोलीमार मार मार मार गोलीमार गोलीमार मार
मार मार गोलीमार गोलीमार मार मार मार गोलीमार गोलीमार
मार मार मार गोलीमार