Album: Nidharosthale
Singer: Vasu
Music: Chakri
Lyrics: Bhaskara Bhatla
Label: Aditya Music
Released:
Duration: 04:04
Downloads: 531642
అర్ కళ్ళలోన ఎదో గమ్మత్తు ఉన్నాదే ఆ వాలు కళ్ళు విసిరి
నన్ను లాగేసుకున్నాదే ఆ నవ్వు లోన ఎదో ఒక మాయ ఉన్నాదే
నను మాయ చేసి మంత్రమేసి పట్టేసుకున్నాదే అయ్యయ్యయ్యో నిదరొస్తాలే అయిబాబోయ్
ఆకాలసలే అనిపిస్తాలే అయ్యయ్యయ్యో నిదరొస్తాలే అయిబాబోయ్ ఆకాలసలే అనిపిస్తాలే అర్
కళ్ళలోన ఎదో గమ్మత్తు ఉన్నాదే ఆ వాలు కళ్ళు విసిరి నన్ను
లాగేసుకున్నాదే ఆ నవ్వు లోన ఎదో ఒక మాయ ఉన్నాదే నను
మాయ చేసి మంత్రమేసి పట్టేసుకున్నాదే ఓ బుంగమూతి బుజ్జి తల్లో
తెగ నచ్చేస్తున్నావే ఆ నడుము లోని మడత నన్ను చంపేస్తున్నావే నా
చిట్టి కూన నువ్వు కెలికి కెలికి కూడేస్తున్నావే నువ్వు గురుతు కొచ్చి
గుండు సూది గుచేస్తున్నాదే వామ్మో నీ Loveలో పడిపోయానే వెళ్ళాకీల నువ్వే
లేకుండా నే బతికేదెలా అయ్యయ్యయ్యో నిదరొస్తాలే అయిబాబోయ్ ఆకాలసలే అనిపిస్తాలే
అయ్యయ్యయ్యో నిదరొస్తాలే అయిబాబోయ్ ఆకాలసలే అనిపిస్తాలే నీ పేరు చెప్పగానే
పిల్లో దిల్ ఊగేస్తున్నాదే నీ మాట వింటే తీన్ మార్ ఆడేస్తున్నాదే
నా ఒంటిలోన వేడి చీటికీ మాటికీ పెంచేస్తున్నాదే నీ కులుకు కత్తి
పీఠ లాగ కోసేస్తున్నాడే కల్లో ఊహల్లో తడిపేసావే మల్ల మల్ల నిన్నే
చూడందే తెల్లారేదెలా అయ్యయ్యయ్యో నిదరొస్తాలే అయిబాబోయ్ ఆకలసలే అనిపిస్తాలే అయ్యయ్యయ్యో
నిదరొస్తాలే అయిబాబోయ్ ఆకలసలే అనిపిస్తాలే అర్ కళ్ళలోన ఎదో గమ్మత్తు
ఉన్నాదే ఆ వాలు కళ్ళు విసిరి నన్ను లాగేసుకున్నాదే ఆ నవ్వు
లోన ఎదో ఒక మాయ ఉన్నాదే నను మాయ చేసి మంత్రమేసి
పట్టేసుకున్నాదే (పట్టేసుకున్నాదే) నిదరొస్తాలే