Album: Gummadi Gummadi
Singer: Hariharan
Music: S.A. Raj Kumar
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2018-06-14
Duration: 04:50
Downloads: 8363713
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి Daddy ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి
చిందాడి తుళ్ళిందంటే చిన్నారి Mummy చూపుల్లో చూడు ఎంత వేడి
వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి ముద్దైనా తినదే పరిగెత్తే పైడిలేడి చిలకల్లే
చెవిలో ఎన్నో ఊసులాడి పడుకోదే పన్నెండైనా ఏంచేయాలి గుమ్మాడి గుమ్మాడి
ఆడిందంటే అమ్మాడి Daddyకు ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో
పెంచానమ్మా గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో నువ్వే నా కలలన్నీ
పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేనో
ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్నతల్లి పొంగిందే ఆ చూపుల్లో
పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి Daddy ఊపిరిలో మురిసే
కూచిపూడి వర్షంలో తడిసొచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా వర్షంలో
తడిసొచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా రేపుదయం జలుబొచ్చి హాచి హాచి
అందామా ఓ వంక నీకు, ఓ వంక నాకు ఆవిరి పడుతూనే
మీ Mummy High-pitchలో Musicఅల్లే తిడుతుంటుందే మన తుమ్ములు Duetలల్లే వినపడుతుంటే
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి Daddyకు ఊపిరిలో మురిసే కూచిపూడి
వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి ముద్దైనా తినదే పరిగెత్తే పైడిలేడి చిలకల్లే
చెవిలో ఎన్నో ఊసులాడి పడుకోదే పన్నెండైనా ఏంచేయాలి