DJJohal.Com

Maguva Maguva by Sid Sriram
download Sid Sriram  Maguva Maguva mp3 Single Tracks song

Album: Maguva Maguva

Singer: Sid Sriram

Music: Thaman S

Lyrics: Ramajogayya Sastry

Label: Aditya Music

Released: 2021-03-05

Duration: 04:10

Downloads: 39514764

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Maguva Maguva Song Lyrics

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ
సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయటా అలుపని రవ్వంత అననే అనవంటా వెలుగులు
పూస్తావే వెళ్లే దారంతా (స గమపమగస గమపమగస) (గమపమగ గమపమగ
గమనిపమస) (స గమపమగస గమపమగస) (గమపమగ గమపమగ గమనిపమస) మగువా
మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి
సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా
నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను
ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ అంచనాలకందుమా ఆలయాలు కోరని
ఆది శక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగు
లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో
ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకి మూలం నువ్వేగా (స
గమపమగస గమపమగస) (గమపమగ గమపమగ గమనిపమస) (స గమపమగస గమపమగస) గమపమగ
గమపమగ గమనిపమస) మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా (స గమపమగస గమపమగస)
(గమపమగ గమపమగ గమనిపమస) (స గమపమగస గమపమగస) (గమపమగ గమపమగ గమనిపమస)

Related Songs

» Nanna (Karthik Kodakandla) » Merise Mabbula (M.G. Sreekumar, Shreya Jayadeep) » KALAM NITHO NADAVADU » Chinnamma Are (M.G. Sreekumar) » Gummadi Gummadi (Hariharan) » Maatalakandani (Divya Spandana (Ramya)) » Mastaaru Mastaaru (G.V. Prakash Kumar, Shweta Mohan) » Amma Kanna Viluvainadi (Geetha Madhuri) » Amma Paata (Janhavi Yerram) » Kanipinchey Daivam (Lipsika Bhashyam)