DJJohal.Com

Guruvaram by Vijay Prakash
download Vijay Prakash  Guruvaram mp3 Single Tracks song

Album: Guruvaram

Singer: Vijay Prakash

Music: B. Ajaneesh Loknath

Lyrics: Rakendu Mouli

Label: Aditya Music

Released: 2018-01-22

Duration: 03:36

Downloads: 8348923

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Guruvaram Song Lyrics

గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా అదృష్టం అర Metre దూరంలో ఉందిరా నిన్న
కన్న కలలే Black And White-u నేడు Color అయిపోయెలే చక
చక సమయం Breakలేసి నాకు Side ఇచ్చిందిలే (కలలోన) - అర్రెర్రెర్రెరే
(కనిపించి) - అల్లెల్లెల్లెలే (ముద్దాడి) - అయ్యయ్యయ్యయో పిచ్చి పిచ్చి ఊహలేవో
(Once More) కలలోన - (అర్రెర్రెర్రెరే) కనిపించి - (అల్లెల్లెల్లెలే) ముద్దాడి
- (అయ్యయ్యయ్యయో) పిచ్చి పిచ్చి ఊహలేవో గాల్లో తేలా, Moonఎక్కి
ఊగేశా ఉయ్యాల తొలిప్రేమల్లో Of Course ఇది మామూలే మాయో హాయో
నీ కన్నుల్లో ఏదో ఉందిలే ఉన్నట్టుండి తలకిందులు అయ్యాలే మతిపోయెనే అతిగా
అడిగింది నీ జతగా పద పదమంటూ పరుగుతీసే ఆపలేని తొందర నిన్ను
చూడగానే గంతులేసే మనసు చిందరవందర (కలలోన) - అర్రెర్రెర్రెరే (కనిపించి) -
అల్లెల్లెల్లెలే (ముద్దాడి) - అయ్యయ్యయ్యయో పిచ్చి పిచ్చి ఊహలేవో Once More
కలలోన - (అర్రెర్రెర్రెరే) కనిపించి - (అల్లెల్లెల్లెలే) ముద్దాడి -
(అయ్యయ్యయ్యయో) పిచ్చి పిచ్చి ఊహలేవో గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా అదృష్టం
అర Metre దూరంలో ఉందిరా నిన్న కన్న కలలే Black And
White-u నేడు కలరై Color అయిపోయెలే చక చక సమయం Breakలేసి
నాకు Side ఇచ్చిందిలే (కలలోన) - అర్రెర్రెర్రెరే (కనిపించి) - అల్లెల్లెల్లెలే
(ముద్దాడి) - అయ్యయ్యయ్యయో పిచ్చి పిచ్చి ఊహలేవో Once More కలలోన
- (అర్రెర్రెర్రెరే) కనిపించి - (అల్లెల్లెల్లెలే) ముద్దాడి - (అయ్యయ్యయ్యయో) పిచ్చి
పిచ్చి ఊహలేవో

Related Songs

» Bombhaat (Rahul Sipligunj, Ramya Behara) » Choosi Chudangane (Mahati Swara Sagar, Anurag Kulkarni) » Ninnila (Armaan Malik, Thaman S) » My World Is Flying (Alphons Joseph) » Crazy Feeling (Prudhvi Chandra) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Bujjiamma Bujjiamma (Benny Dayal, Gold Devaraj) » Unnatundi Gundey » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Hoyna Hoyna (Anirudh Ravichander, Inno Genga)