DJJohal.Com

My World Is Flying by Alphons Joseph
download Alphons Joseph  My World Is Flying mp3 Single Tracks song

Album: My World Is Flying

Singer: Alphons Joseph

Music: Devi Sri Prasad

Lyrics: Srimani

Label: Aditya Music

Released: 2018-09-24

Duration: 03:41

Downloads: 6093359

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

My World Is Flying Song Lyrics

దూరం దూరం దూరం దూరం దూరంగుండే ఆకాశం దెగ్గరకొచ్చి గారం చేసిందా
భారం భారం భారం భారం అనుకోకుండా నా కోసం నాతో పాటు
భూమిని లాగిందా ఇంతకు ముందర నాలో లేది గాల్లో తేలే అలవాటు
ఏమయ్యిందో చూసే లోపే జరిగిందేదో పొరపాటు ఈ తియ్యని అల్లరి నీ
వల్లేనంటూ My World Is Flying Flying Flying Flying
Flying దారం తెంచుకున్న Kiteలాగ Just Flying Flying Flying Flying
Flying తీరం ఎంచుకున్న Flightలాగ నిద్దుర పోదామంటే నా రెప్పలు
ఎగిరే Feeling నా కన్నులు మరిచేశాయా Sleeping బయటకు వెళదామంటే నా
అడుగులు ఎగిరే Feeling పాదాలే మరిచేశాయా Walking నీతో చెబుదామంటే నా
మాటలు ఎగిరే Feeling నా పెదవులు మరిచేశాయా Talking ఉన్న చోట
ఉండ లేను కుదురుగా కూర్చోనూ లేను బాగుందే Love లోన Falling
My World Is Flying Flying Flying Flying Flying
దారం తెంచుకున్న Kiteలాగ Just Flying Flying Flying Flying Flying
తీరం ఎంచుకున్న Flightలాగ నిమిషం కనబడకుంటే నీ మాటే వినబడకుంటే
నా గుండెకు చప్పుడు లేని Feeling నువ్వే కసరకపోతే నను తీయగ
తిట్టకపోతే నా మనసుకు ఊపిరి లేని Feeling ఇష్టమైన చోటే ఉన్నా
కష్టంగానే ఉందే నిన్నెప్పుడు చూస్తానంటూ Waiting నిన్ను ఎంత Miss అవుతుంటే
రెక్కలింకా Plus అవుతూ నీ వైపే లాగూతున్న Feeling My
World Is Flying Flying Flying Flying Flying దారం తెంచుకున్న
Kiteలాగ Just Flying Flying Flying Flying Flying తీరం ఎంచుకున్న
Flightలాగ

Related Songs

» Crazy Feeling (Prudhvi Chandra) » Ninnila (Armaan Malik, Thaman S) » Trendu Maarina Friendu Maaradu (Devi Sri Prasad) » Choosi Chudangane (Mahati Swara Sagar, Anurag Kulkarni) » Shivam Shivam (Karthik) » Prema Vennela (Sudharshan Ashok) » Peddha Peddha Kallathoti (Yazin Nizar) » DJ Saranam Bhaje Bhaje (Vijay Prakash) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Hello Guru Prema Kosame (Sagar, Ranina Reddy)