Album: Trendu Maarina Friendu Maaradu
Singer: Devi Sri Prasad
Music: Devi Sri Prasad
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released: 2017-08-06
Duration: 03:05
Downloads: 6280824
ఉన్నది ఒకటే ज़िंदगी ఎన్ని Ups And Downs ఒచ్చినా ఈ
ज़िंदगी మొత్తం మనతో ఉండేవాడే నిజమైన Friend Happy Friendship Day
Knicker నుండి Jeans లోకి మారినా Cycle నుండి Bike
లోకి మారినా Convent నుండి College కి మారినా Notebook Nundi
Facebook కి మారినా ఏరా పిలుపు నుండి బాబాయి పిలిపు దాకా
Calling మారినా Friend అన్న మాటలో Spelling మారునా Feeling-u మారునా
Trend మారినా Friend మారడే End కాని Bond పేరు Friendship-ఏ
Trend మారినా Friend మారడే గుండెలోన Sound పేరు Friendship-ఏ
పుల్లైసు నుండి Cream Stone కి మారినా రెండిట్లో చల్లదనం Friendship-ఏ
Land Line నుండి Smart Phone కి మారినా మాటల్లో చిలిపిదనం
Friendship-ఏ Touring Talkies నుండి Imax కి మారినా పక్క పక్క
Seat పేరు Friendship-ఏ పంచుకున్న Popcorn Friendship-ఏ Trend మారినా
Friend మారడే End కాని Bond పేరు Friendship-ఏ Trend మారినా
Friend మారడే గుండెలోన Sound పేరు Friendship-ఏ Pencilళ్ళ నుండి
Pen Drive కి మారినా నేర్చుకున్న Subject Friendship-ఏ Frootiల నుండి
Beer-uలోకి మారినా పొందుతున్న Kick-uపేరు Friendship-ఏ మొట్టికాయ నుండి గట్టి Punch
లోకి మారినా నొప్పిలేని తీపిదనం Friendship-ఏ అన్నీ ఓర్చుకునే అమ్మ గుణం
Friendship-ఏ Trend మారినా Friend మారడే End కాని Bond
పేరు Friendship-ఏ Trend మారినా Friend మారడే గుండెలోన Sound పేరు
Friendship-ఏ