DJJohal.Com

MCA by Nakash Aziz
download Nakash Aziz  MCA mp3 Single Tracks song

Album: MCA

Singer: Nakash Aziz

Music: Devi Sri Prasad

Lyrics: Chandra Bose

Label: Aditya Music

Released: 2017-12-11

Duration: 03:17

Downloads: 5429393

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

MCA Song Lyrics

వీధి చివర ఉంటాదో Tea కొట్టు ఆడ మేం తాగే Tea
ఏమొ One By Two వంటి మీద ఉండేదొక్క Jeans Pant-u
పైన అపుడపుడూ మారుస్తాము T-shirt మా Favorite Hero Cinema Hit-u
అయితే మేం కూడా చెస్తాం Same Hair Cut-u మా Colony
కావేరి తోటి Silent-u కాని కల్లల్లోన కాజల్ తో Duet-u ఆషాడం
Sales లో Half Rate కిచ్చినా మిగతా Half అడుగుతాం Discount-u
మేమే Middle Class అబ్బాయిలం (MCA) మేమే Middle Class అబ్బాయిలం
(MCA) మేమే Middle Class అబ్బాయిలం (MCA) మేమే Middle అ
Middle అ Middle Class అబ్బాయిలం హెయ్ Picture నాది
Popcorn నీది మందే నాది Munching నీది Bike-e నాది Petrol
నీది అరె Cigerette నాది మామ కిళ్ళీ నీది అని వాటా
వేసీ కర్చే పెడతాం అరె పైసా పైసా పోగే చేస్తాం చివరికి
చిట్టి కట్టి Cheating అవుతాం మళ్ళీ లక్కే వస్తుందని Lottery T
Ry చేస్తాం మేమే Middle Class అబ్బాయిలం (MCA) మేమే Middle
Class అబ్బాయిలం (MCA) మేమే Middle Class అబ్బాయిలం (MCA) మేమే
Middle అ Middle అ Middle Class అబ్బాయిలం హెయ్
Pass Book లో పైసల్ కన్నా Facebook లో Friends ఎక్కువా
వండుకున్నా కూరల కన్నా పక్కింటోల్లిచ్చే పచల్లెక్కువా అరె పేపర్ లోన వర్తల
కన్నా పిట్టగోడ కాడ న్యూస్ ఎక్కువా అరె Beer Bottle ల్లే
తాగే కన్నా వాటిని అమ్మేటప్పుడు Kick-e ఎక్కువ మేమే Middle Class
అబ్బాయిలం (MCA) మేమే Middle Class అబ్బాయిలం (MCA) మేమే Middle
Class అబ్బాయిలం (MCA) మేమే Middle అ Middle అ Middle
Class అబ్బాయిలం

Related Songs

» My World Is Flying (Alphons Joseph) » Trendu Maarina Friendu Maaradu (Devi Sri Prasad) » Crazy Feeling (Prudhvi Chandra) » Next Enti (Sagar, Ranina Reddy) » Yevandoi Nani Garu (Divya Kumar, Sravana Bhargavi) » Champesaave Nannu (Kapil, Sameera Bharadwaj) » Kotthaga Kotthaga (Sagar, Priya Hemesh) » Ismart Title Song (Anurag Kulkarni) » DJ Saranam Bhaje Bhaje (Vijay Prakash) » Arere Yekkada (Naresh Iyer, Manisha Eerabhathini)