DJJohal.Com

Next Enti by Sagar, Ranina Reddy
download Sagar, Ranina Reddy  Next Enti mp3 Single Tracks song

Album: Next Enti

Singer: Sagar, Ranina Reddy

Music: Devi Sri Prasad

Lyrics: Chandrabose

Label: Aditya Music

Released: 2017-01-12

Duration: 03:45

Downloads: 6715826

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Next Enti Song Lyrics

హే B.A. Pass ఐనా అరె M.A. Pass ఐనా B.Tech
Pass ఐనా మరి M.Tech Pass ఐనా Congrats అయ్యో Super
భయ్యో అనడం మానేసి మనకే తెలియని Future గురించి Foolish ప్రశ్నేంటి?
Next ఏంటి? అంటూ గోలేంటి? ఇంట్లో నాన్నైనా వంటింట్లో అమ్మైనా
Paper Boy ఐనా Facebookలో Friend ఐనా పరీక్షలన్నీ చించేసావని Praising
మానేసి అరె వచ్చిన మార్కులు మరిచేలా ఈ Question Mark ఏంటి?
Next ఏంటి? ఈ గోలేంటి? కోదాడ తరువాత బెజవాడే వస్తుందంట
ఈ Course′y పూర్తయ్యాక Next ఏంటో ఏం చెబుతాం? Interval తరువాత
Climax'ey ఊహించేస్తాం Engineering అయ్పోయాక Next ఏంటని ఎట్టా ఊహిస్తాం?
Bulbని చేసే Timeలో Edison గారిని కలిసేసి Next ఏంటంటే పారిపోడా
Bulbని వదిలేసి అరె అంతటోల్లకే Answer తెలియని ప్రశ్నను దెచ్చేసి ఇట్టా
మా మీద రుద్దేస్తే మా ఈ బ్రతుకుల గతి ఏంటి? Next
ఏంటి? ఈ గోలేంటి? प्यारలో పడిపోయాక Break-up′o పెళ్లో ఖాయం
ఈ పట్టా చేపట్టాక Next ఏంటో ఏమంటాం? Silver Medal వచ్చాక
Gold Medal'e ఆశిస్తుటాం ఈ Degree దిరికేసాక Next ఏంటని చెప్పడమెవడి
తరం? Branded బట్టల కోసం డబ్బులు ఇవ్వాలా ఏంటి? బీరు బిరియానీకై
చిల్లర కావాలా ఏంటి? ఇట్టా పనికొచ్చేటి ప్రశ్నలు అస్సలు అడగరు మీరేంటి?
పైగా Next ఏంటంటూ చెయ్యని తప్పుకు మాకీ శిక్షేంటి? Next
ఏంటి? అంటా ఈ గోలేంటి? అంటా Next ఏంటి? ఏయ్! Next
ఏంటి? అబ్బా!

Related Songs

» Arere Yekkada (Naresh Iyer, Manisha Eerabhathini) » Champesaave Nannu (Kapil, Sameera Bharadwaj) » My World Is Flying (Alphons Joseph) » Crazy Feeling (Prudhvi Chandra) » Trendu Maarina Friendu Maaradu (Devi Sri Prasad) » MCA (Nakash Aziz) » Choosi Chudangane (Mahati Swara Sagar, Anurag Kulkarni) » DJ Saranam Bhaje Bhaje (Vijay Prakash) » Chal Chalo Chalo (Raghu Dixit, Sooraj Santhosh, Rita Thyagarajan) » Yevandoi Nani Garu (Divya Kumar, Sravana Bhargavi)