DJJohal.Com

Hello Guru Prema Kosame by Sagar, Ranina Reddy
download Sagar, Ranina Reddy  Hello Guru Prema Kosame mp3 Single Tracks song

Album: Hello Guru Prema Kosame

Singer: Sagar, Ranina Reddy

Music: Devi Sri Prasad

Lyrics: Srimani

Label: Aditya Music

Released: 2018-09-24

Duration: 03:39

Downloads: 3289851

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Hello Guru Prema Kosame Song Lyrics

వీళ్ల Daddyని పడేసి ఒక్క ముడి వేసా వీళ్ల Mummyని Impress
చేసి రెండో ముడి వేసా తిను ఉ అంటే మూడో ముడి
వేసేస్తాను ఉ కొట్టే ఉద్యోగం చేసేస్తాను Hello గురు ప్రేమ కోసమే
నా గుండెల్లో కట్టా ప్రేమ దేశమే ఏ పడిపోయాడేమో నీ
సోపుకి మా Daddy Ok అందేమో నీ Hypeకి మా Mummy
అసలయిన దాన్ని నేనున్నాను వాళ్లంత Easyగా నే పడిపోను Hello
గురు ప్రేమ కోసమే అంటూ Ice పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే
నాకన్నా మంచోడు భూమ్మీదెవడే మంచోడ్ని అంటాడు ముంచేవాడే నాకన్నా మొనగాడు
ప్రేమలొ లేడే నిన్నెవడో ములగ చెట్టెక్కించాడే నీ కోసం పడి చచ్చే
గుండెను చూడే నిమిషానికి డెబ్బై Normal Speedయే నీకోసం పెరిగిందే ఒంట్లో
వేడే ACనే పెట్టించెయ్ ఇంట్లో నేడే నా Love Tonicయే నీకే
ఒంపిస్తా నీ Titanicయే నేనే నడిపిస్తా నీకంత Luckయే చేజిక్కే లోగా
నీ Speedకి Break యేస్తా... Hello గురు ప్రేమ కోసమే
నా గుండెల్లో కట్టా ప్రేమ దేశమే Hello గురు ప్రేమ కోసమే
అంటూ Ice పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే Day End
వచ్చిందో మల్లెలు Guarantee Weekend వచ్చిందో సినిమా Guarantee Month End
వచ్చిందో Salary Packet-ఉ Festivalయే వచ్చిందో Saree Jacket-ఉ నీ మూరెడు
మల్లెలకి Lifeయే తాకట్టు నువ్వేసే ఈలలకి సినిమా Silent ప్రతి రోజూ
పండగలా ఉండే నా Life నీ చేతుల్లో పెడితే మొత్తంగా Drop
మన Story రాస్తా సినిమానే తీస్తా Super Hit Loveయే నాదే
అనిపిస్తా నీ సినిమా చూస్తా నే Review రాస్తాrating నేనే ఇస్తా
Hello గురు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్టా ప్రేమ దేశమే
Hello గురు ప్రేమ కోసమే అంటూ Ice పెట్టి చెయ్యలేవు నన్ను
మోసమే

Related Songs

» My World Is Flying (Alphons Joseph) » Trendu Maarina Friendu Maaradu (Devi Sri Prasad) » MCA (Nakash Aziz) » Shivam Shivam (Karthik) » Crazy Feeling (Prudhvi Chandra) » Prema Ane Picchi (Narendra) » Peddha Peddha Kallathoti (Yazin Nizar) » Idea Cheppu Friendu (Prakash Raj, Ram Pothineni) » Alludu Seenu (Simha, Priya Hemesh) » College Papa (Bheems Ceciroleo, Varam, Keerthana Sharma)