DJJohal.Com

Idea Cheppu Friendu by Prakash Raj, Ram Pothineni
download Prakash Raj, Ram Pothineni  Idea Cheppu Friendu mp3 Single Tracks song

Album: Idea Cheppu Friendu

Singer: Prakash Raj, Ram Pothineni

Music: Devi Sri Prasad

Lyrics: Chandrabose

Label: Aditya Music

Released: 2018-09-24

Duration: 04:07

Downloads: 1356373

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Idea Cheppu Friendu Song Lyrics

Friend-u Friend-u తనని Loveలో పడేయటానికి ఓ మాంచి Idea చెప్పు
Friend-u ఆ... రోజు Flowers పంపించరా ఫిదా అయిపోద్ది పడిపోద్ది ఏంటి
Flowersఆ తనేమన్నా Flowers Shop పెడుతుందా రేయ్, Shopలో కాదు తలలో
పెట్టుకోవడానికి అబ్బా... తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు Friend-u,
High End-u ఈ వాడిపోయిన Ideaలు వదిలేసి ఓ Fresh Idea
చెప్పవా Okay తను తాగేసిన Coke Tinలు వాడేసిన Hair
Pinలు పడేసిన Chocolate Wrapperలు ఇసిరేసిన Ice పుల్లలు భద్రంగా దాచుకోరా
Life Long ఇదే Love Maintain చెయ్యాలంటే కొంప Municipality Dump
Yard అయిపోతుంది అందుకని ఉంకో Idea చెప్పు Friend-u తను
ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు ఆ దెబ్బతో చూడు Friend-u
అయిపొద్ది నీ Life Set నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టోడి
Life అవుద్ది Set నీ Idea Follow చేస్తే నా Life
Confirmగా ఫట్టు ఓయ్ Friend-u Friend-u నీ Idea Dead
End-u Friend-u Friend-u ఇంకొంచం మార్చు Trend-u పోని గుళ్ళో తను
చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డంపెట్టు Connect అయిపొద్ది చచ్చినట్టు ఆరుతున్న దీపానికి
చేతులడ్డం పెట్టానికి ఉన్నాదిగా LIC ఇదో Ideaనా చీ చీ చీ
Friend-u Friend-u నీ Idea Dead End-u Friend-u Friend-u ఇంకొంచం
మార్చు Trend-u తన గురించి ఓ కవిత రాయి నాయన
పడటం ఖాయం ఏ అమ్మాయి అయినా ఇది బావుంది అను, నువ్వంటే
నాకు ప్రాణం Friend-u ఇంతకీ రా వొత్తు పా కింద పెట్టాలా,
రా కింద పెట్టాలా మ్మ్... నా కింద పెట్టరా అబ్బాయిల్లో అమ్మాయిలకి
నచ్చేది Sense Of Humour Friend-u తొక్కెంకాదు అలా అయితే మన
బ్రహ్మీ కంటే Lover Boy ఎవడు ఉండడు ఓయ్ Friend-u Friend-u
నీ Idea Dead End-u Friend-u Friend-u ఇంకొంచం మార్చు Trend-u
పోని కిరాయి రౌడీల్ని పెట్టు నువ్వే వెళ్లి వాళ్ళని కొట్టు
Reaction ఉంటాది చూడు ఉండడు నిన్ను మించినోడు ఎంత తీసుకుంటారు ఏమో
రా నాకు తెలీదు, First Time ఆహా, ఇలాంటి Ideaలు ఇవ్వకుండా
ఉండటానికి మీరు ఎంత తీసుకుంటారు అర్ధమైంది ఓయ్ Friend-u Friend-u నీ
Idea Dead End-u Friend-u Friend-u ఇంకొంచం మార్చు Trend-u పోని
Cellphone Tower ఎక్కి దుకేస్తా అని బెదిరించి చూడోసారి నిన్ను గాక
ఇంకెవర్ని Love చేస్తా అని పరిగెత్తుకొస్తాది ప్యారీ అవును నాకూడా దోకలనే
ఉంది Reject చెయ్యలేని Idea మంది దిక్కుమాల్ని Ideaలు వినలేకే దూకి
చావలనుంది ఓయ్ Friend-u Friend-u నీ Idea Dead End-u Friend-u
Friend-u ఇంకొంచం మార్చు Trend-u

Related Songs

» My World Is Flying (Alphons Joseph) » Trendu Maarina Friendu Maaradu (Devi Sri Prasad) » Crazy Feeling (Prudhvi Chandra) » Peddha Peddha Kallathoti (Yazin Nizar) » Prema Vennela (Sudharshan Ashok) » Ninnila (Armaan Malik, Thaman S) » Hello Guru Prema Kosame (Sagar, Ranina Reddy) » Proudse Single (Nakash Aziz, Bheems Ceciroleo) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri)