Album: Guvva Gorinka Tho
Singer: S. P. Balasubrahmanyam, S. Janaki
Music: Raj Koti
Lyrics: Bhuvana Chandra
Label: Aditya Music
Released: 2016-02-19
Duration: 04:30
Downloads: 9676547
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణపాట
ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై గువ్వా గోరింకతో
ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణపాట జోడుకోసం
గోడదూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు అయ్యోపాపం అంతతాపం తగదులే తమరికి అబ్బాయిగారు
ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం తూర్పులో నిట్టూర్పులో అంతా నీధ్యానం కోరుకున్నానని
ఆటపట్టించకు చేరుకున్నానని నన్ను దోచెయ్యకు చుట్టుకుంటాను సుడిగాలిలా గువ్వా గోరింకతో
ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణపాట కొండనాగు
తోడుచేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం సందెకాడ అందగత్తె కొంగులో ఉందిలే
ఎంతో సంతోషం పూవులో మకరందము ఉందే నీకోసం తీర్చుకో ఆ దాహము
వలపే జలపాతం కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు దూరముంటానులే దగ్గరయ్యేందుకు దాచిపెడతాను నా
సర్వము గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో
మ్రోగిందిలే వీణపాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై