Album: Harima Harima
Singer: Hariharan, Sadhana Sargam, Benny Dayal, Naresh Iyer
Music: A.R. Rahman
Lyrics: Vanamali
Label: Think Music
Released: 2010-07-31
Duration: 05:19
Downloads: 2739399
తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చరచు చప్పట్లే ఇల
అంచులు దాటి ఎదిగే వేళల తనను తాకు జాబిల్లే ఓ సొగసా
ఇల సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి హరిమ హరిమ
నేనో సింహము కొదమ నువ్వో జింకై వస్తే కొమ్మా వదలను లేమ్మా
రా రాణీ పొదల్లోన మొహాగ్ని రేగినదే నే అట్లాంటిక్ నే మింగేస్తున్నా
అగ్నులు ఆరవులే నీ జంటి తేనల ఒంపు నా ఒంటి జ్వాలలు
ఆర్పు తడి ఒంపులు వార్చి విందులు పంచు మంచం విస్తరి పై
హరిమ హరిమ హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వో
జింకై వస్తే కొమ్మా వదలను లేమ్మా తన పేరుని వింటే కీర్తిని
కంటే కడలి చరచు చప్పట్లే ఇల అంచులు దాటి ఎదిగే వేళల
తనను తాకు జాబిల్లే ఓ సొగసా ఇల సొగసా ఈ యంత్రుడు
భూమిలో సృష్టికి మేటి ఉత్సాహ నరము నాకు ఎదలో జివ్వంటూ
మోహం పెంచిందే రాక్షసుడేలా ప్రియుడు చాలు నా హృదయం నిన్నే వేడిందే
నా హృదయం నిన్నే వేడిందే నే మనిషిని కానే నిర్జీవపు రాజునిలే
Computer కాముడినే పిల్లలోనీ ఎదనే మింగే Silicon సింహాన్నే యంత్రుడా
యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా హరిమ
హరిమ నేనో సింహము కొదమ నువ్వో జింకై వస్తే కొమ్మా వదలను
లేమ్మా తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చరచు
చప్పట్లే ఇల అంచులు దాటి ఎదిగే వేళల తనను తాకు జాబిల్లే
మేఘాన్నే తొడిగి మెరుపేదో నేనంటూ Isaac కే Ice-ah పెట్టొద్దు Wire-uల్లో
ఘోష ప్రాణంలో ఆశ Robo నే పో పొమ్మనవద్దే ఏ యంత్రం
మనిషై నా మెదడే దోచేస్తావ్ బతికుండగ భోంచేస్తావ్ నీ విందే ముగించుకానీ
మిగిలిందేదో నేనంటా తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి
చరచు చప్పట్లే ఇల అంచులు దాటి ఎదిగే వేళల తనను తాకు
జాబిల్లే ఓ సొగసా ఇల సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి
మేటి హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వో జింకై
వస్తే కొమ్మా వదలను లేమ్మా యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా
యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా