Album: Hello Guru
Singer: S. P. Balasubrahmanyam, K. S. Chithra
Music: M. M. Keeravani
Lyrics: Vennelakanti
Label: Aananda Audio Video
Released: 1996-04-08
Duration: 04:48
Downloads: 444105
హల్లో గురు కిస్సు కొట్టేయ్ గురు మిస్సు కావద్దురా లవ్వు కానీ
షురూ సోకులే సూపరు కౌగిలే కమ్మని లాకరు పెరిగిన దాహల పెదవుల
జోరు తరగని మొహాల తపనల తీరు హల్లో గురు కిస్సు
కొట్టేయ్ గురు మిస్సు కావద్దురా లవ్వు కానీ షురూ సోకులే సూపరు
కౌగిలే కమ్మని లాకరు నీ హనీ పెదాలలో రుచి అదెంతొ
చూడాలి తీయని పదాలలో కసే అదేదొ పాడాలి మిసమిసల మీగడనే పదే
పదే కాజెయ్యనా కసి కసిగా కోరికనే మరి మరి రాజేయనా
కానీ షురూ సోకులే సూపరు కౌగిలే కమ్మని లాకరు హల్లో గురు
కిస్సు కొట్టేయ్ గురు మిస్సు కావద్దురా లవ్వు ఓ ప్రియ
యదే కదా సదా స్వరాల గోదారి ఓ సఖి సుఖీభవ అనే
వరాల రాగాలే ఒక శృతిగా ఓ లయగా నిరంతరం సాగాలిలే కలయికలో
కౌగిలిలో యుగం క్షణం కావలిలే