Album: Hello
Singer: Armaan Malik
Music: Anup Rubens
Lyrics: Vanamali, Shreshta
Label: Aditya Music
Released: 2017-12-05
Duration: 03:33
Downloads: 9030523
Hello, ఎక్కడున్నా Hello, ఏమయ్యావ్ Hello, వింటున్నావ ఈ వేళలో Hello,
ఇటు రావా Hello, మరిచావ Hello, గడిపేస్తున్నా నీ ధ్యాసలో
(Hello, ఎక్కడెక్కడున్నావ్ Hello, ఏం చేస్తున్నావు కనబడవా, వినపడవా ఎంత కాలమైనా
నన్ను చేరవా Girl I Say Hello Hello I Feel
The Love And It Makes Me Glow Girl You
Are My Love For Sure I Hear You Calling
Me Hello Hello) నువ్వెంత దూరమున్నా ఏ చోట దాగి
ఉన్నా నీ జాడ తెలుసుకోన నీ చెంత చేరుకోన ఏ నాడు
వీడిపోని నీ తోడు నీడ నేనై నీ వెంటే నడిచి రానా
నీతోనే ఉండిపోనా ఉండిపోనా Hello, ఎక్కడున్నా Hello, ఏమయ్యావ్ Hello,
వింటున్నావ ఈ వేళలో Hello, ఇటు రావా Hello, మరిచావ Hello,
గడిపేస్తున్నా నీ ధ్యాసలో